Breaking News

Latest News

సోమవారం జిఎంసిలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వతేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ పులి …

Read More »

ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి సమగ్ర ప్రణాలికలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి సమగ్ర ప్రణాలికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ లోని జిఎంసి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంను స్థానిక వాకర్స్, జిఎంసి అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంను క్రీడల హబ్ గా, ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునే …

Read More »

చిన్నారిని హతమార్చిన హంతకుడికి చట్ట పరంగా కఠినంగా శిక్షపడేలా చేస్తాం

-నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వడమాల పేట, నేటి పత్రిక ప్రజావార్త : వడమాల పేట మండలం అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారిని హతమార్చిన హంతకునికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చిన్నారి తల్లిదండ్రులను వారి ఇంటి వద్ద కలిసి పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తాసిల్దార్ వడమల పేట జరీనాబి, ఈఓపీఆర్డి దయాసాగర్ తదితరులు ఉన్నారు.

Read More »

పాత్రికేయులు సమాజం పట్ల బాధ్యతతో మెలగాలి

– విభజన సమయంలో కత్తి మీద సాములా పనిచేశా – విజయవాడతో నా అనుబంధం ఈనాటిది కాదు – గెట్ టు గెదర్లో ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్ – శ్రీనివాస్ స్ఫూర్తి నేటి జర్నలిస్టులకు ఆదర్శం – ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయ రంగంలో యాజమాన్యం విధానాలు ఎంత ముఖ్యమో, పాత్రికేయులకు సమాజం పట్ల బాధ్యత అంత ముఖ్యమని ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు, సాహితీవేత్త కె. శ్రీనివాస్ ఉద్ఘాటించారు. విజయవాడ ప్రెస్ …

Read More »

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి..

-మెప్మా, సెర్ప్ ఉద్యోగుల మాదిరి, అన్ని శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్.ఆర్ పాలసీ అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి… -బొప్పరాజు వెంకటేశ్వర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, విధినిర్వహణలో ప్రమాధానికి గురైన సందర్భంలో సదరు డ్రైవర్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, సుప్రింకోర్టు ఉత్తర్వులు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మెప్మా, సెర్ప్ ఉద్యోగుల మాదిరి అన్ని శాఖల్లో పనిచేసే డ్రైవర్లు …

Read More »

మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దు : హోంమంత్రి వంగలపూడి అనిత

-సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం -గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి -ఇటీవల 25వేల కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులకు హోమంత్రి ప్రశంసలు -నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం -డీజీపీ కార్యాలయం,జిల్లాల పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటుకు అడుగులు -ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం -సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులతో పేట్రేగిపోతే అరెస్ట్ లు తప్పవు -బాధితులు, కుటుంబాలకు ధైర్యమిచ్చేలా కఠిన చర్యలకు హోంమంత్రి ఆదేశం -జిల్లాలలో ప్రజలను సీసీల …

Read More »

ఓర్వ‌క‌ల్ లో డ్రోన్ హ‌బ్‌కు 300 ఎక‌రాలు

-స్థ‌లాల‌ను ప‌రిశీలించి డ్రోన్ కార్పొరేష‌న్ సీఎండీ కె. దినేష్ కుమార్‌ -స్థ‌ల సేక‌ర‌ణ త్వ‌ర‌తిగ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం -జిల్లా ఆర్టీజీఎస్ , పైబ‌ర్ నెట్ జిల్లా కేంద్రాలూ ప‌రిశీల‌న‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లులో 300 ఎక‌రాల స్థంలో డ్రోన్ హ‌బ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఓర్వ‌క‌ల్లు ప్రాంతాన్ని డ్రోన్ హ‌బ్ గా అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు …

Read More »

ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం పి ఆర్ కే బిల్డింగ్ వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా సాగింది. ఏలూరు సాయి శరత్, తడికమళ్ళ ఆదిత్య స్వాముల బృందం ఏర్పాటుచేసిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో శనివారం మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పడిపూజ కార్యక్రమంలో మాల ధరించిన భక్తులు కర్పూర హారతులు వెలిగించి పూజలు చేశారు. అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కన్నుల పండుగగా …

Read More »

చంద్రగిరి నియోజకవర్గంలోని తొండవాడ లే అవుట్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి -తొండవాడ లేఔట్ లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తిస్థాయి ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ -తొండవాడ లేఅవుట్ లోని సమస్యలన్నీ త్వరితగతన పూర్తికి చర్యలు : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని -ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి…. ఇది మంచి ప్రభుత్వం : పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి నియోజక వర్గంలోని …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం

-పి ఎం ఎ వై 1.0 నిర్దేశించిన ఎన్టీఆర్ హౌసింగ్ లక్ష్యాలను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి -గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం ఒకటి అని, రానున్న 5ఏళ్లలో అర్హులైన ప్రతి పేద వారికి ఇల్లు కట్టించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాణ్యతగా స్టేజి కన్వర్షన్ చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గృహ …

Read More »