Breaking News

Latest News

సింబల్‌ లేకుండా పోటీ చేద్దాం.. సిద్ధమా… : మాజీ మంత్రి జోగి రమేష్‌

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గంలో సహజ వనరులను నాడు వైసీపీలో నేడు టీడీపీలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ లూఠీ చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంత చేసిన ఆరోపణలకు జోగి కౌంటర్‌ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ చేసింది. బూడిద దోచుకుంటుంది మైలవరం వీరప్పన్‌ కృష్ణప్రసాద్‌ కాదా? అని ప్రశ్నించారు. సహజ వనరులను దోచుకుంటున్న కృష్ణప్రసాద్‌ను నియోజకవర్గ ప్రజలు క్షమించొద్దని, ఆయనను …

Read More »

సత్యసాయి జిల్లాలో పర్యాటకానికి పెద్దపీట

-బుక్కపట్నం చెరువులో బోటింగ్ ప్రారంభించిన మంత్రి -త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లోనూ బోటింగ్ సౌకర్యం -రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ బుక్కపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లాలో టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బుక్కపట్నం మండల కేంద్రంలో ఉన్న బుక్కపట్నం చెరువులో బోటింగ్ ను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. …

Read More »

లెమన్‌ ట్రీ ఎలైట్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నూతన శకానికి నాంది పలికిన గాయత్రి 99 డెవలపర్స్‌ సంస్థ నుండి లెమన్‌ ట్రీ ఎలైట్‌ బ్రోచర్‌ను సంస్థ ఛైర్మన్‌ ఎం.అశోక్‌కుమార్‌, ఎం.డి జి.వెంకటేశ్వరరెడ్డి, మార్కెటింగ్‌ సీఈఓ.శివరామకృష్ణ చేతులు మీదగా బ్రోచర్‌ ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం, ఆటోనగర్‌, ది ఆటోమోబైల్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మార్కెటింగ్‌ సభ్యులు భారీగా తరలివచ్చారు. ఆవిష్కరణ అనంతరం చైర్మన్‌ యం.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఐనవోలు, వినుకొండ వై జంక్షన్‌ దగ్గర ఈ …

Read More »

ఆటో మొబైల్ రంగం అభివృద్ధికి స‌హ‌కారం అందిస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎఫ్.ఐ.పి.సి.ఎ, రీ బోరింగ్ వ‌ర్క్ అసోసియేష‌న్స్ తో భేటీ -సి.ఎస్.ఆర్. నిధులతో సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోమొబైల్ రంగంలో వ‌స్తున్న స‌రికొత్త సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునే విధంగా ఆటోన‌గ‌ర్ లో మెకానిక్స్, వ‌ర్క‌ర్స్ అప్ గ్రేడ్ అయ్యేందుకు సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసి ఆటోన‌గ‌ర్ లో వున్న అసోసియేష‌న్స్ అభివృద్దికి కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొడూరు ఆంజనేయ వాసు ఆధ్వ‌ర్యంలో ది ప్యూయ‌ల్ ఇంజ‌క్ష‌న్ …

Read More »

డూండీ రాకేష్ ప్ర‌జాసేవలోకి రావాల‌ని ఆకాంక్షించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యాల‌యం ప్రారంభం -వాణిజ్య రంగానికి విజయవాడ ప్రధాన కేంద్రం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం కార‌ణంగా వాణిజ్య రంగానికి ప్రధాన కేంద్రమైన విజయవాడలో చాలా మంది వ్యాపార‌స్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి అండ‌గా నిల‌బ‌డి,నిరంతరం వ్యాపార‌స్తుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిచేందుకు ముందుండే టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు డూండీ రాకేష్ ప్ర‌జాసేవ చేయ‌టానికి ముందుకి రావాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని ఆకాంక్షించారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం విద్యాధ‌రపురం ఆర్టీసీ డిపో ఎదురుగా డూండీ రాకేష్ ఏర్పాటు చేసిన …

Read More »

అమ‌రావ‌తి ఊపిరి పీల్చుకుంది..ఉపాధి క‌ల్పించే విధంగా సంస్థ‌లు వ‌స్తున్నాయి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఆర్.ఆర్.ఆర్. అసోసియేట్స్ కార్యాల‌యం ప్రారంభం -హాజ‌రైన ఎమ్మెల్యే బొండా ఉమా, ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం కార‌ణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదైలైంది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకునే విధంగా రాష్ట్రంలో కుదేలైన నిర్మాణరంగానికి పూర్వ వైభ‌వం వ‌చ్చింద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. టి.ఎన్.టి.యు. సి రాష్ట్ర అధ్య‌క్షుడు గొట్టుముక్కల రఘురామరాజు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఆర్.ఆర్.ఆర్. అసోసియేట్స్ పేరుతో ఏర్పాటు చేసిన నూత‌న కార్యాల‌య …

Read More »

హాండ్రెడ్ ప‌ర్సెంట్ గుణ‌ద‌ల ఫ్లై ఓవ‌ర్ ఏర్పాటు కి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-1వ డివిజ‌న్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి శంకుస్థాపన విజ‌య‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌టంతో పాటు, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులతో మాట్లాడి హాండ్రెడ్ ప‌ర్సెంట్ గుణ‌ద‌ల ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం జ‌రిగే విధంగా ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 1వ డివిజ‌న్ గుణద‌ల ప్రాంతంలోని ఎస్.ఎల్.వి అమ‌రావ‌తి …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదములు తెలియజేసిన గెస్ట్ లెక్చరర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాతబస్తీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గెస్ట్ లెక్చలర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదములు తెలియజేశారు. 2023-24 సంవత్సరం నుండి పనిచేస్తున్న అధ్యాపకులను 2025 వరకు రెన్యువల్ చేయవలసిందిగా ఎమ్మెల్యే సుజనా చౌదరిని వారు అభ్యర్థించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సంబంధిత అధికారులతో మాట్లాడి 2025 విద్యా సంవత్సరం వరకు పొడిగించారు. రెన్యువల్ చేసినందుకు కృతజ్ఞతగా గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల బృందం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో 49వ డివిజన్ వీరయ్య వీధి కొండ ప్రాంతంలో మొదటి విడతగా రూ 34 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ ,(రక్షణ గోడ) నిర్మిస్తున్నామని బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు. వీరయ్య వీధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కూటమి నేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరయ్య వీధి కొండ ప్రాంతవాసులు ఇకపై ఆందోళన చెందనవసరంలేదన్నారు. వర్షానికి మట్టి నాని …

Read More »

ఈనెల 11 వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం ఈనెల 11 వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం రోజున A- Convention Center Vijayawada లో జరుగుతుంది . దీనిలో పాఠశాల విద్య , ఇంటర్మీడియట్ విద్య, పాలిటెక్నిక్ కాలేజీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీ విద్య , ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీ లలో ఉత్తమ ప్రతిభా కనపరచిన ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని …

Read More »