Breaking News

Latest News

ఆహ్లాదకరమైన వాతావరణన్ని పార్కులలో కల్పించండి

-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గదిలో ఉద్యానవనాలపై పార్క్ సూపర్వైజర్లతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, నిరంతరం పార్క్ లో ఉన్న హరితాన్ని పర్యవేక్షిస్తుండాలని, పరిశుభ్రతలో ఎటువంటి …

Read More »

బెంజ్ సర్కిల్ వద్ద గల గ్రీనరీ పనులను వేగవంతం చేయండి

-కాటాను ఒక నెలలో అందుబాటులోకి తీసుకురండి -అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ వద్దగల ఫ్లైఓవర్ కింద జరుగుతున్న సుందరీకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆటోనగర్, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రజల రాకపోకలకు …

Read More »

కాలువల్లో వ్యర్ధాలు వేయకుండా చూసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం బోటుపైన బందరు కాలువ పర్యటించి, కాలువలో ఉన్న వ్యర్ధాలను పరిశీలించారు. కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, కాలువల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాలువల్లో గుర్రపుడెక్కలు పెరగకుండా,ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి అని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, అధికారులను ఆదేశించారు.

Read More »

మంత్రి సవిత మానవత్వం

-తాడేపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం -నలుగురు మహిళలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -ఒకరి పరిస్థితి విషమం -క్షతగాత్రులను దగ్గరుండి తన వాహనంలో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించిన మంత్రి సవిత -ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారికి పరామర్శ -మెరుగైన వైద్యమందించాలని వైద్యులకు ఆదేశం అమరావతి/తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళలను తన వాహనంలో స్వయంగా దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. …

Read More »

ఉచిత మెగా డి.ఎస్.సి కోచింగ్ కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలి

-అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి -జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత మెగా డి.ఎస్. సి కోచింగ్ కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో త్వరలో మెగా డి.ఎస్.సి నోటిఫికేషన్ రానున్న సందర్భంగా ఉచిత కోచింగ్ నిర్వహణకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఎస్.సి, ఎస్. టి అభ్యర్థులకు …

Read More »

ఎంపీ లాడ్స్, నరేగా, డిఎంఎఫ్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు కాబడిన పనులు, జిల్లా మినరల్ ఫండ్స్ (DMF) , ఎం పి ల్యాండ్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసి పురోగతిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి …

Read More »

తడ లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తడ లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Tada) నందు 08-11- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Tada, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన శ్రీ సిటీ కి సంబంధించి వెర్మేరియన్ …

Read More »

విద్యార్థులకు అపార్ నమోదు వేగవంతం చేసి ఈ నెల నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు అపార్ నమోదు ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లాలోని డిఈఓ, ఎంపిడిఓ లు, డిప్యూటీ ఈఓలు , ఎంఈఓ లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం -2020 లో భాగంగా భారత …

Read More »

నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతాం

-వడమాల పేట మండలంలో మూడున్నర ఏళ్ల బాలిక పై జరిగిన అఘాయిత్యానికి ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నది : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో మూడున్నర ఏళ్ల బాలిక పై జరిగిన అఘాయిత్యానికి ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నదనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. నేటి బుధవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర …

Read More »

జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కిషోర్ వికాస్ పథకంను పటిష్టంగా అమలు చేయాలి

-పోషణ ట్రాక్ యాప్ లో పిల్లల డేటా ఖచ్చితంగా ఉండేల చూసుకోవాలి -పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కిషోర్ వికాస్ పథకం అమలు, పోషకాహార లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపీఓ లు, సూపర్వైజర్లు …

Read More »