Breaking News

Latest News

ఈ నెల 10న ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

-పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత డీఎస్సీ శిక్షణ పొందుటకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ, రవాణ, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణపై సమీక్షించి …

Read More »

నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను తనిఖీ చేసి అక్కడ ఫిల్టర్ బెడ్లు క్లారిఫైయర్లు శుభ్రం చేస్తున్న బురద నీటిని శుభ్రం చేస్తున్న క్లారిఫైయర్లను పరిశీలించారు. రెండు హై స్పీడ్ సబ్మెర్సిబుల్ శివేజ్ పంపు లను విజయవాడ నుండి కొనుగోలు చేసి తెప్పించామని వాటి ద్వారా బురదను తొలగించే ఏర్పాట్లు …

Read More »

నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారుల మరమ్మత్తు, అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పల్లె పండుగ- ఎంజీఎన్ఆర్ఈజీఎస్-2024-25- సిమెంట్ రోడ్లు- నాణ్యత ప్రమాణాలు అవగాహన సదస్సు బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

“స్కిల్ స్పోక్స్ (ICSTP) డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.08.11.2024 అనగా శుక్రవారం నాడు విజయవాడ లోని “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (GPT), Opposite to రమేష్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ITI రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.” నందు “స్కిల్ స్పోక్స్ (ICSTP) …

Read More »

100 శాతం బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంపై దృష్టిపెట్టండి

– ఇప్ప‌టికే పూర్త‌యిన 98.20 శాతం క్లెయిమ్‌ల ప‌రిష్కారం. – బాధితుల‌కు చేయూత‌నివ్వ‌డంలో బీమా సంస్థ‌ల కృషి భేష్‌ – ఎన్‌టీఆర్ ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల వాహ‌నాలు, వివిధ ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో బీమా సంస్థ‌లు చూపిన చొర‌వ ప్ర‌శంస‌నీయ‌మ‌ని.. ఇప్ప‌టికే 98.20 శాతం క్లెయిమ్‌ల ప‌రిష్కారం పూర్త‌యింద‌ని, మిగిలిన కొద్దిపాటి క్లెయిమ్‌ల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని బీమా సంస్థ‌ల‌కు జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ …

Read More »

ఆటోన‌గ‌ర్ లో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు కి కృషి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి ని క‌లిసిన ఆటో మొబైల్ మెకానిక్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోమొబైల్ రంగంలో మారిన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని నైపుణ్యం పెంచుకునే విధంగా ఆటోన‌గ‌ర్ లో మూడు నాలుగు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఆటో మొబైల్ టెక్నిషియ‌న్ అసోసియేష‌న్ (ఎ.టి.ఎ) మాజీ అధ్య‌క్షులు గొల్ల‌పూడి నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేష‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మెకానిక్స్ గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో …

Read More »

గాంధీ హిల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ స్మారక చిహ్నంగా ఉన్న గాంధీ కొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. గాంధీ హిల్ (ప్లానిటోరియం )నక్షత్ర ప్రదర్శనశాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా మూతపడిన ప్లానిటోరియం సుమారు రూ 82 లక్షలతో ఆధునికరించి తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు అంతరిక్షం మరియు గ్రహ కదలికల …

Read More »

సహకారం అందించడం బాధ్యతగా భావించాలి

-శాసనసభ్యులు సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని వరద బాధితుల సహాయార్థం శాసనసభ్యులు సుజనా చౌదరి పిలుపుమేరకు సుజనా ఫౌండేషన్, రౌండ్ టేబుల్ ఇండియా, మరియు ఎస్బిఐ కార్డ్స్, దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు బుధవారం సుమారు 1400 మందికి సరిపడా నిత్యవసర సరుకులను పశ్చిమ నియోజకవర్గ వరద బాధితులకు అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై తమ వంతు బాధ్యతగా వరద బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. వరదలు తగ్గినప్పటికీ సహాయ …

Read More »

విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం

-శాసనసభ్యులు సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటితరం విద్యార్థుల ఆలోచన విధానానికి అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ విద్యను అందించడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలను కళాశాల ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబీఎన్ కళాశాల ఆరు …

Read More »

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళను కలిసిన యేదుపాటి, పత్తి నాగేశ్వరరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు మంగళవారం నందమూరి తారక రామారావు ఆర్టీసీ ప్రాంగణంలో వారి కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఓటర్ నమోదు వివరాలను , ,టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమ వివరాలను వివరించారు. అనంతరం శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ నాయకులు శేషగిరిరావు , వెంకటేశ్వర్లు కాకొల్లు …

Read More »