Breaking News

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళను కలిసిన యేదుపాటి, పత్తి నాగేశ్వరరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు మంగళవారం నందమూరి తారక రామారావు ఆర్టీసీ ప్రాంగణంలో వారి కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఓటర్ నమోదు వివరాలను , ,టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమ వివరాలను వివరించారు. అనంతరం శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ నాయకులు శేషగిరిరావు , వెంకటేశ్వర్లు కాకొల్లు సురేష్ , భాను శ్రీరామ్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *