విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని శనివారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముక్కంటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసనాథునికి సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయని మల్లాది విష్ణు తెలిపారు. ఆ శివయ్య చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. అనంతరం స్వామి …
Read More »Latest News
నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణను గురునానక్ కాలనీలోని ప్రధాన అఖిల భారత మాల సంఘాల జేఏసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. శనివారం షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవులు అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఐఆర్‌ఎస్, రిటైర్డ్ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను మరియు డైరీను ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఆర్.సుబ్బారావు, జేఏసీ వైస్ …
Read More »‘‘శారద విద్యాసంస్థల’’ 2025 స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురంలో ఉన్న ‘‘శారద విద్యా సంస్థల’’ స్పోర్ట్స్ డే సందర్భముగా వి.పి.ఎస్. సిద్ధార్థ పాఠశాల ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, రన్నింగ్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద విద్యాసంస్థల చైర్మన్ వై.రమేష్‌బాబు మాట్లాడుతూ ఆట పాటలకు వయసుతో సంబంధంలేదని, మానసిక ప్రశాంతతకు శారీరక శ్రమ అవసరం వుంటుందని, అప్పుడే మంచి ఆరోగ్యాన్ని పొందుతామని, మానసిక, శారీరక ఉత్తేజాన్ని కలిగించే ఉద్దేశ్యంతో తమ కళాశాల విద్యార్థులతో పాటు, …
Read More »ఇండిచిప్ సెమీకండక్టర్స్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం…
-భారత్లో మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ ఫాబ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం చిప్ తయారీలో గ్లోబల్ లీడర్గా ఎదగడానికి మరో కీలక మైలురాయిగా, ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ తన భాగస్వామి జపాన్కు చెందిన ఎంఎస్ యితో మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ (YMTL)తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ₹14,000 కోట్లకు పైగా పెట్టుబడితో భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ కేంద్రం స్థాపించడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ అత్యాధునిక ఫెసిలిటీ సిలికాన్ కార్బైడ్ (SiC) చిప్స్ తయారీలో …
Read More »హోమంలో మహానంది దివ్య దర్శనం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శని త్రయోదశి సందర్భంగా శనివారం ఉదయం రామవరప్పాడు శ్రీ అభయ ఆంజయనేయ స్వామి వారి ఆలయం లో నిర్వహించిన రుద్ర హోమం జరుగుతుండగా… ” మహానంది ” దర్శన భాగ్యం కలిగింది. ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి భక్తి తో పులకించారు. ఓం నమః శివాయ… అంటూ పరవశించారు. ఈ హోమంలో మావుడూరు సతీష్ కుమార్ శర్మ, మావూడూరు రవీంద్ర కుమార శర్మ ఋతిక్కులు గా పాల్గొన్నారు.
Read More »సంక్రాంతి కానుకగా రూ.6,700 కోట్ల బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెందిన బిల్లుల బకాయిలు రూ.6,700 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శనివారం ఉండవల్లిలో ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మరియు పెండింగ్ బిల్లుల విడుదలపై రాష్ట్ర …
Read More »దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్
– ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి – ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి – మూడోవంతు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ఇది – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదానికి త్వరలోనే పరిష్కారం – గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్ట్ ఆదర్శం – గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఐ.ఆర్.ఇ.పి. పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ * తొలుత ఏరియల్ వ్యూ… తర్వాత రోడ్డు …
Read More »పాడి పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా గోకులాల నిర్మాణం
-పాడి, పంటల అభివృద్దే దేశాభివృద్ధి -గోకులం పథకం కింద షెడ్లనిర్మాణానికి పశువుల పెంపకందార్లకు 90శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు 70 శాతం చొప్పున రాయితీలు -ఉపాధి హామీ పథకం కింద రాయితీ -పశుపోషకుల్లో ఆనందం -రూ.2.30 లక్షలతో నిర్మించిన గోకులన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు -జిల్లాలో మూగజీవుల సర్వే చేయించి ఇంటింటికి వెళ్లి మూగజీవులకు నెక్కల మందులు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం మాది.. ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం …
Read More »విజయవాడ బుక్ ఫెయిర్ లో పుస్తకాలు కొనుగోలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-చట్టాలు, చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వృక్ష సంబంధిత పుస్తకాలపై ప్రత్యేక ఆసక్తి -తెలుగు సాహిత్యం, అనువాద సాహిత్యం, నిఘంటువులు, ఆధ్యాత్మిక సంబంధిత రచనలు పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియులైన పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్ళి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ లో పుస్తకాలను పరిశీలించారు. …
Read More »దాతృత్వాన్ని చాటుకున్న వరుణ్ గ్రూప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటే వరుణ్ గ్రూప్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. శనివారం సిటీ ఆర్మడ్ రిజర్వు పోలీస్ గ్రౌండ్ నందు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్వంలో జరిగిన సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ పాల్గొని ట్రాఫిక్‌లో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించే దిశగా ఉచితంగా 100 హెల్మెట్‌లను పంపిణీ చేశారు. పాత్రికేయులకు, తదితరులకు వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పి.వి.సత్యనారాయణ చేతుల మీదుగా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పంపిణీ చేశారు. అనంతరం …
Read More »