-ఈ – ఓటరు గుర్తింపు కార్డు జనరేట్, ప్రింటింగ్, డెలివరీ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయండి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల సవరణకు సంబదించిన 6,7,8 ఫారం డిస్పోజ్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తి కావాలి అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, విజయవాడ నుండి అన్ని జిల్లాల …
Read More »Telangana
రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం పత్రికా ప్రకటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 16.07.2019 తేదీన విడుదల చేసిన “నోటిఫికేషన్ సం.01/2019″ కు సంబంధించి 25.04.2020 తేదీన నిర్వహించవలసిన వ్రాత పరీక్ష కోవిడ్-19 కారణంగా వాయిదా పడిన విషయాన్ని గతంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడమైనదని, ఆ వ్రాత పరీక్షను 18.02.2024 తేదీన ఉ. 10:00 గం. నుండి 12:30 గం. వరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని రాజమహేంద్రి మహిళల డిగ్రీ మరియు …
Read More »బ్యారేజ్ రహదారి పనులు మరమ్మత్తుల నిమిత్తం మరో 5 రోజులు మూసివేత
-క్యురింగ్ పనుల నిమిత్తం ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి మేరకు నిర్ణయం -మరమ్మత్తుల అనంతరం యధావిధిగా ట్రాఫిక్ కి అనుమతి -కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యారేజ్ మరమ్మత్తు పనుల కోసం ఫిబ్రవరి 10 వరకూ ట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పొడింగించడం జరిగిందనీ, ఆ మేరకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై రూ . …
Read More »ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది
-పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికి పరిష్కారిస్తాం -పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం -కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది గుర్తింపు డేటా నమోదు, తుది ఓటరు జాబితా అనంతరం ఫారం 6, 7, 8 లయొక్క ప్రస్తుత పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి …
Read More »పి.డి.ఎస్ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా పి.డి.ఎస్‌బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామ సమీపములో అశోక్ లేలాండ్ ఎకోమెట్ స్టార్ వాహనం నంబర్ AP39 UE 9333లో పి.డి.ఎస్‌రేషన్ …
Read More »గోపాలపురం నియోజక వర్గం ఆర్వో గా శివజ్యోతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం – ఓఎన్జీసి ఎస్.డి.సి గా బాధ్యతలు చేపట్టిన కె ఎల్ శివజ్యోతి శనివారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డా కే.. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాధవీలత ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని , ఆమేరకు చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ఇప్పటి వరకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అదనపు మునిసిపల్ కమీషనర్ గా పనిచేస్తున్న శివ …
Read More »ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు అందించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి.. హక్కు పత్రాలు అందించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్‌తో కలిసి చందర్లపాడు-2 సచివాలయాన్ని సందర్శించారు. గ్రామ సచివాలయం ద్వారా జరుగుతున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద …
Read More »ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
– మార్గదర్శకాలకు అనుగుణంగా సన్నద్ధత కార్యకలాపాలు – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ …
Read More »త్రాగునీటి సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగర ప్రజలు త్రాగునీటి సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిఎంసి శుద్దమైన త్రాగునీటిని అందించడంలో నిర్దేశిత నిబందనల మేరకు అన్ని చర్యలు పక్కాగా తీసుకుంటుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఉదయం శారదా కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే నగర మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. …
Read More »నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై విజ్ఞాపనలు…
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండిరగ్ అంశాలు, విభజన సమస్యలపై చర్చించేందుకు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం పార్లమెంట్‌లోని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. పోలవరంలో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తి చేసేందుకు …
Read More »