Breaking News

గోపాలపురం నియోజక వర్గం ఆర్వో గా శివజ్యోతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం – ఓఎన్జీసి ఎస్.డి.సి గా బాధ్యతలు చేపట్టిన కె ఎల్ శివజ్యోతి శనివారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డా కే.. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాధవీలత ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని , ఆమేరకు చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ఇప్పటి వరకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అదనపు మునిసిపల్ కమీషనర్ గా పనిచేస్తున్న శివ జ్యోతి బదలీపై జిల్లాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ను కలిసిన వారిలో ఎస్.డి.సి.,  ఎమ్. వెంకట సుధాకర్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *