విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం విజయవాడ, గవర్నర్ పేట చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పరీక్ష జరుగుతున్న విధానాన్ని, సరళిని పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో చూశారు. …
Read More »Telangana
పూర్తి స్థాయిలో అవగాహన కలిగి విధులను నిర్వర్తించడం కీలకం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి విధులను నిర్వర్తించడం కీలకం అని కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా, సి విజిల్, ఎమ్ సి సి, ఎమ్ సి ఎం సీ , వీడియో రికార్డింగ్ మోనటరింగ్ విభాగం, మీడియా పాయింట్ తదితర విభాగాలను ఎస్పి పి. జగదీష్ తో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరము కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్న మోడీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా వుంది… : వేముల శ్రీనివాస్..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న జరిగిన పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగలం సభలో మోడీ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎక్కడా కూడా స్పష్టత, హామీలు లేకపోవడం చూస్తుంటే ఎన్డీఏ కూటమి మరొకసారి ఆంధ్రులను మోసం చేయాలనే ఆలోచన చేయడమేననీ.. ఇప్పటికే రాష్ట్ర ప్రజలను 10 సంవత్సరాలు నమ్మించి …
Read More »వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి కాలం పూర్తయిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు సంస్థ సభ్యులు, కార్యాలయం సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. సోమవారం మంగళగిరి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల లక్ష్మి, కమిషన్ సభ్యులు ఎస్.కె రుకియా బేగం, బూసి వినీత, గడ్డం ఉమా, మహిళా కమిషన్ సెక్రటరీ దాసరి శ్రీలక్ష్మి, మహిళా కమిషన్ రీజనల్ డైరెక్టర్ వై. శైలజ, విశ్రాంత …
Read More »విద్యార్థినులు, అధ్యపకబృందంచే మొక్కజొన్న పంట సేంద్రియంగా సాగు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాలనందు వ్యవసాయా విద్యార్థినులు మరియు అధ్యపకబృందం అంత కలిసి మొక్కజొన్న పంటను సేంద్రియంగా సాగుచేయించారు. వ్యవసాయ విద్యార్థినులు స్టడీ లో భాగం గా ఈ మొక్కజొన్న పంటను పండించతం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. స్టెల్లా కాలేజీయొక్క వ్యవసాయా పరిశోధనస్థలం లో 19/2/23 నేలని దున్నించి వెర్మికంపోస్ట్ నేలపైన బ్రాడకాస్ట్ చేయించటం వల్లనెల సరం పెరగటం దానిద్వారా నేల మరింత సారవంతం అవరమే కాకుండా దిగుబడి పెరిగింది అని లక్ష్మణ స్వామి విభాగాధిపతి …
Read More »గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని,4వ డివిజన్, శ్రీనివాసానగర్ బ్యాంక్ కాలనీ అపార్ట్మెంట్స్ ప్రాంతాలలో సుదీర,10వ డివిజన్,ఆర్.ఆర్. గార్డెన్స్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో కో అప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, 10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, …
Read More »మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 3వ డివిజన్,నూరిని మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విఫ్తార్ విందు భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష ముగించిన ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గొప్ప పుణ్యకార్యమన్నారు.అనంతరం ముస్లీం సోదరులతో దేవినేని అవినాష్ కలిసి కలిసి ప్రత్యేక …
Read More »జాతీయ స్థాయి ఇన్స్పైర్ కి ఎంపికైన సీతానగరం, కొవ్వూరు జెడ్పీ స్కూల్ విద్యార్దులు
-అభినందించిన కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత జోడించి నూతన ఆవిష్కరణలు చేసి మరింత మందికీ స్పూర్తి నిచ్చారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత అభినందించారు. సోమవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో చిన్నారులు కలెక్టర్ ను కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత ప్రభుత్వ స్కూల్ లో చదివి వారిలోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు భవిష్యత్ లో మరింత మందిని భవిష్యత్తులో తయారు చేయాలన్నారు. చిత్తూరు జిల్లా పలమనూరు లో మార్చి 11 …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పై సమావేశం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రైవేటు స్తలాల్లో, భవనాలలో ఏర్పాటు చేసే రాజకీయ పార్టీల ప్రచార ఫ్లెక్సీలు, జెండాలు, బోర్డులకు సదరు స్తల,భవన యజమాని అంగీకార పత్రం తప్పనిసరి అని నగర కమీషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, సిటీ ప్లానర్ తన చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల …
Read More »ఎక్స్పెండీచర్ కమిటీ అధికారులతో సమీక్షా సమావేశం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణలో ఎక్స్పెండీచర్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, కమిటి సభ్యులు అత్యంత జాగ్రత్తగా రాజకీయ పార్టీల, అభ్యర్ధుల ప్రచార ఖర్చులను రికార్డ్ చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ ఛాంబర్ లో ఎక్స్పెండీచర్ కమిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్.ఓ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల, అభ్యర్ధుల ప్రచార ఖర్చులను ఎన్నికల సంఘం …
Read More »