Breaking News

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

హైదరాబాదు, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలను అభినందించారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *