Breaking News

Telangana

కైకలూరు పట్టణంలో 1420 మందికి ఫెన్షన్లు ఉండగా నూతనంగా మరో 72 మందికి మంజూరు చేసి నేడు 1లక్ష 42 వేలు రూపాయలు అందించాం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలని, మీ తరుపున, నా తరుపున ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ గారి కార్యాలయం వద్ద పంచాయతీ ఈవో . లక్ష్మినారాయణ కలసి నూతనంగా మంజూరు చేసిన 72 మందికి ఫెన్షన్లు ఎమ్మేల్యే డిఎన్ఆర్ అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాలకు 21 ఎంపీటీసీలు, అదేవిదంగా జడ్పీటీసీ …

Read More »

పేదల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ టాప్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గంలో చురుగ్గా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ -ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా నూతన పింఛన్ల అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్యక్రమం శుక్రవారం చురుగ్గా సాగింది. తెల్లవారుజాము నుంచే 21 డివిజన్లకు చెందిన సచివాలయ సిబ్బంది పింఛన్ నగదు పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గానికి సంబంధించి అక్టోబర్ నెలలో మంజూరైన 961 నూతన పెన్షన్లను గుణదల, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, మధురా నగర్ సహా పలు డివిజన్ …

Read More »

నిరుద్యోగ యువతకు ఉపాధి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో ఈ.ఎస్.ఐ హాస్పిటల్ ఎదురుగా భీమిశెట్టి సాంబశివరావు నూతన వ్యాపారం మిని షిప్ ఆంధ్ర అవుట్లెట్లును దేవినేని అవినాష్ ప్రారంభించారు. అవినాష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కలిపించేందుకు ప్రభుత్వం కొత్తగా మినిషిప్ ఆంధ్ర అవుట్లెట్లును తీసుకొచ్చింది “మన చేప-మన ఆర్యోగ్యం”కింద ఈ పథకం శ్రీకారం చుట్టడం జరిగింది అని అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన చేపలు విక్రయంచేందుకు జగన్మోన్ రెడ్డి  ఈ విన్నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అన్నారు. లబ్ధిదారుడు 30 వేలు …

Read More »

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ని కోరినట్టు వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన అవినాష్ ఈ మేరకు కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, నియోజకవర్గ అభివృద్ధికి అన్నివేళలా నాకు …

Read More »

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, టీడీపీ నుండి భారీ చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రభుత్వ పథకాల అమలు తీరు, సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యి, కరోనా సంక్షోభ సమయంలో అవినాష్, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరుకు, ఆళ్ల చల్లారావు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు దుర్గ, నాగరాజు నాయకత్వంలో బీజేపీ, టీడీపీ పార్టీ 100 మంది కార్యకర్తలు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం …

Read More »

దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లో నిరుపేద కుటుంబనికి చెందిన లండా లక్ష్మి కి ఉపాధి కొరకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. లక్ష విలువ చేసే విజయ డైరీ ఓట్లెట్ షాప్ ను అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. షాప్ ఓపెన్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్ గారు రాజకీయంగా గానే కాకుండా సామాజిక బాధ్యతగా ట్రస్ట్ ద్వారా విద్య,ఉపాధి అవకాశాలు కల్పన లాంటి సేవ …

Read More »

కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 3700 మందికి పింఛన్లు…

-ప్రతినెలా ఒకటవ తేదిన గుర్తు వచ్చేది వైఎస్సార్ పెన్షన్ కానుక … -ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పట్టణం లోని 4వ వార్డు లో నూతనంగా అమలు అయిన వృద్ధాప్య మరియు వికలాంగ పెన్షన్లు లను స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మున్సిపల్ ఛైర్మన్ అందచేశారు. ఈ సందర్భంగాశ్రీమతి బావన రత్నకుమారి మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వం అన్నారు. ప్రతి నెలా ఒకటోవ తారీఖున …

Read More »

జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పై సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ,  ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా సర్వే కార్యక్రమం పై  అధికారులు మంత్రులకు వివరించారు. సెప్టెంబర్ 13వ తేదీ నాటికి 815 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని అధికారులు  వివరించారు. 363 గ్రామాల్లో మ్యాప్‌ల రూపకల్పన పూర్తయ్యిందని తెలిపారు. 279 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యిందని, …

Read More »

విజయదశమికి చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపు… : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-వర్చువల్ గా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం -హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగింది : మంత్రి మేకపాటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా కల్లా చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపుకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం మంత్రివర్గ ఉపసంఘం చెరకు ఫ్యాక్టరీల సమస్యలు సహా పలు అంశాలపై వర్చువల్ గా సమావేశమై చర్చించారు. హైకోర్టు …

Read More »

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాధి మంది పేదలకు మేలు చేసేందుకే సీఎం వైయస్ జగన్ పెద్ద మనస్సుతో వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంను ప్రకటించారన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 67 లక్షల మంది పేదలకు లబ్ధి …

Read More »