Breaking News

Telangana

మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ లో18 నుంచి 45 లోపు వయస్సు గల వారందరికీ వ్యాక్సినేషన్ అందించి విజయవంతం చెయ్యాలి… : కలెక్టరు జె. నివాస్

-సచివాలయానికి 200 చొప్పున 800 సచివాలయాలకు లక్షా60 వేల మోతాదులు అందించాం… -కంట్రోలు రూమ్ ద్వారా ఉదయం 6 గం. నుంచే వ్యాక్సినేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియ ను పర్యవేక్షించాలి… -మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కు సోమవారం ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకోవాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణంలో భాగంగా జిల్లా లో 18 నుండి 45 సం.రం.ల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ అందించే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ముందస్తు ప్రణాళికను స్దిదం చెయ్యాలని కలెక్టరు …

Read More »

నేతన్నకు అపన్న హస్తం… వైఎస్సార్ నేతన్న నేస్తం…

-నేతన్న బతుకుల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్ నేతన్ననేస్తం… -ఒక్కో కుటుంబం ఖాతాకు రూ.24 వేల చొప్పున జమ… -కృష్ణా జిల్లాలో మూడు విడతల్లో 81.54 కోట్లు అందజేత… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ చేనేత కార్మికుడి అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఇస్తున్న అపూర్వ కానుక వైఎస్సార్ నేతన్న నేస్తం, నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపి చేనేత వృత్తికి గత వైభవం తీసుకువచ్చేందుకు అమలు చేస్తోన్న వైఎస్సార్ నేతన్న నేస్తం నేతన్నల పాలిట అపన్న హస్తంగా మారింది. నేతన్నల కష్టనష్టాలు, …

Read More »

ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు… 

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన సొమ్మును ఇచ్చిన మాటకు కట్టుబడి నేరుగా భాదితుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచెయ్యడం పట్ల జిల్లాలో పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2019 నవంబర్ నెలలో రూ.10 వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి జమచెయ్యడం జరిగింది. ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు, ప్రత్యేకించి రూ .20,000 కంటే తక్కువ డిపాజిట్లు చెల్లించిన చిన్న పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశలో డిపాజిట్ల …

Read More »

‘అపుడు ఇపుడు…’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సృజన్, తనీష్, హీరోహీరో యిన్లుగా యుకె ఫిలింస్ బ్యానర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణరాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అపుడు ఇపుడు…’ శివాజీ రాజా , పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తు న్నారు. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ఈచిత్రం సెప్టెంబర్ …

Read More »

మాంసాహర విక్రయాలలో కల్తీ సహించేది లేదు… : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రవి చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని మధురానగర్ లోని రాగం మస్తాన్ రోడ్ నందలి బిస్మిల్లా మటన్ షాప్ నందు మాంసం విక్రయాలలో బీఫ్ కల్తీ చేసి ప్రజలకు అమ్మకం చేస్తునట్లు గుర్తించిన నగరపాలక సంస్థ ప్రజరోగ్య అధికారులు పోలీస్ వారితో కలసి సదరు షాపు పై దాడులు నిర్వహించడం జరిగింది. సదరు షాపు నందు 10 కేజీల బీఫ్ ను గుర్తించి దానిని స్వాధీనం పరచుకొనుటతో పాటుగా షాపు ను సిజ్ చేయడం జరిగింది. షాపు యజమానిని అరెస్ట్ చేసి …

Read More »

ప్రతి పైసా పొదుపుకు ప్రత్యేక చర్యలు!

-విద్యుత్తు రంగంలో ప్రజా ధనం ఆదా చేయడమే లక్ష్యం -చిన్న ప్రాజెక్టు నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు ప్రత్యేక దృష్టి -అనేక చర్యలు తీసుకుంటున్న విద్యుత్తు సంస్థలు -ఎస్ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేసిన ట్రాన్స్ కో -ఒక రోజు ముందే విద్యుత్తు వినియోగాన్ని అంచనా వేసే సాంకేతికత -ఫలితంగా కరెంటు కొనుగోళ్లపై నియంత్రణ -విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2342 కోట్లు ఆదా -సాంకేతిక, వాణిజ్య నష్టాలు 13.79 నుంచి 10.95 శాతానికి తగ్గింపు -విద్యుత్తు రంగంలో ప్రజాధనం ఆదాకు అనేక చర్యలు: శ్రీకాంత్ …

Read More »

డాక్టర్ వీజీఆర్ సేవలు అద్వితీయం…

-సామాన్య ప్రజలకు సైతం ఉపయుక్తంగా ‘డయాబెటిస్ అట్లాస్’ -డాక్టర్ వీజీఆర్ కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసలు -ప్రజాడైరీ వార్షికోత్సవంలో డాక్టర్ వీజీఆర్ కు ఘనసన్మానం -సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని డాక్టర్ వీజీఆర్ వెల్లడి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి అందిస్తున్న సేవలు అద్వితీయమైనవని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రజాడైరీ 21వ వార్షికోత్సవ …

Read More »

చేయూత సహాయంతో పేదలకు సేవా కార్యక్రమాలు అభినందనీయం… : యం. రాజుబాబు

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మురికివాడల్లో జీవిస్తున్న ఎంతో మంది చిన్నారులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు కారణమని, ఇటువంటి పేద కుటుంబాలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయని అటువంటి కుటుంబాలలోని చిన్నారుల మోములో చిరునవ్వు కోసం చేయూత సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు. స్థానిక పర్లోవపేట లో జీవిస్తున్న సుమారు రెండు వందల కుటుంబాలకు చెందిన 150 మంది చిన్నారులకు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అల్పాహార …

Read More »

పశుపోషణతో రైతులకు మెరుగైన అదాయం…

-రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ -ఘనంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం -సమాజ సేవలో భాగస్వాములు కావాలని విద్యార్ధులకు పిలుపు -వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అవసరమన్న గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం …

Read More »

పేద‌ల‌కు అండ‌గా ఆరోగ్య‌శ్రీ‌… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

-12 మందికి 3లక్షల 50వేల రూపాయల సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రజారోగ్యానికి వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శనివారం బ్రాహ్మణ విధిలోని దేవదాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 12 మంది లబ్దిదారులకు 3లక్షల 50వేల రూపాయలు (CMRF) చెక్కులను అందచేశారు. చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్య‌శ్రీ‌ని ప్ర‌చారానికివాడుకున్నార‌ని, నేడు జ‌గ‌న‌న్న దాదాపు 2435 వ్యాధుల‌కు ఆరోగ్య‌శ్రీ ద్వారా చికిత్స‌లు …

Read More »