అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వివిధ ఉపాధి అవకాశాలపై త్వరలో నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించి యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ఈమేరకు గురువారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణా 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాదు కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ ఎస్.శ్రీచైతన్య నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిచింది.ఈసందర్భంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎయిర్ ఫోర్సులో చేరేందుకు గల వివిధ అవకాశాలపై …
Read More »Telangana
విద్య,వైద్యం,పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
-ఆహార భధ్రత కింద ఇంటి వద్దకే రేషన్ సరుకులు -మానవాభివృద్ధి సూచికలు(HDI)అంశంలో ఎపి ముందంజ -గత రెండేళ్ళలో అనేక సంస్కరణలతో రాష్ట్రా సమగ్రాభివృద్ధికి చర్యలు -నీతి ఆయోగ్ వర్కుషాపులో సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్య,వైద్యం,పేదరిక నిర్మూలన,వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా సమాజంలో నెలకొన్న అసమాతనలు,పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.గురువారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో …
Read More »వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామన్నారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలన్నారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల …
Read More »వైసిపిని, ముఖ్యమంత్రిని నమ్ముకున్న వారికి న్యాయం… : మంత్రి కొడాలి నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపిని, తనను నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని, సామాన్య కార్యకర్తలకు సైతం నామినేటెడ్ పోస్టులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా ) ఛైర్మెన్గా బొర్రా దుర్గా నాగలక్ష్మి భవాని ప్రమాణం స్వీకారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని …
Read More »పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆరోగ్య కరమైన గ్రామాలే లక్ష్యంగా అందరూ పనిచేసినప్పుడు రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లి విరుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం స్థానిక మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన “జగనన్న స్వచ్ఛ సంకల్పం” అమలుపై సర్పంచ్ లు , సచివాలయ ఉద్యోగులతో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ …
Read More »ఈయేడాది రొట్టెల పండుగ రద్దు మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈయేడాది కరోనా పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా, దర్గ్ మిట్ట లో నిర్వహించాల్సిన రొట్టెల పండుగను నిర్వహించడం లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు అవసరమైన చర్యల తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలక్టర్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Read More »గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ జె. నివాస్…
మొవ్వ, కూచిపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరు జె. నివాస్ గురువారం మొవ్వ మరియు కూచిపూడిలలో గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, ప్రభుత్వం …
Read More »నగరంలో 3వ 6వ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించిన ఆర్ డివో…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్కీ ఖాజావలి గురువారం నగరంలోని 3వ మరియు 6వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, …
Read More »వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై సమీక్షా సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను …
Read More »పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ఆహ్లాదరమైన వాతావరణంలో ఉండే విధంగా తీర్చి దిద్దాలి…
-ప్రభుత్వ గుర్తింపు అనుమతులు పొందిఉన్నపాఠశాలు మాత్రమే ప్రారంభించాలి… -ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16 వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేవిధంగా అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఉప విద్యాధికారి కమల కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా ఆమె …
Read More »