విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని,వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి సామాజికంగా ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని, ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 15 వ డివిజన్, రామలింగేశ్వరనగర్ పుట్ట రోడ్డు లో గల దేవాదాయ స్థలంలో గత 40 సంవత్సరాల నుండి …
Read More »Telangana
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోన్ రెడ్డి పాలన.. : దేవీనిని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్ట కాలం లో నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకొని ఆ వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కి ఆర్జి పెట్టుకొన్నారో వారందరికి చెక్కులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గుణదల వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు …
Read More »తెలుగు భాషాభివృద్దిలో అందరూ పునరంకితం కావాలి… : డా.నందమూరి లక్ష్మీ పార్వతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషాభివృద్దిలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శనివారం విజయవాడలో హాటల్ ఇలాపురంలోని కన్వెన్షన్ హాల్ లో ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు వైభవ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ సభ ఏర్పాటయ్యింది . ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రపంచ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు ఎంతో ప్రాముఖ్యత …
Read More »భట్రుపాలెం అలీషా హంతకుల్ని ఉద్యోగాల నుంచి తొలగించి సిట్టింగ్ జడ్జితో విచారణకు తమ్మిశెట్టి చక్రవర్తి డిమాండ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బి.సి, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ లపై కొంతమంది పోలీసువారి అధికారాన్ని చేతిలోకి తీసుకుని చేయని నేరాలకి అక్రమ కేసులు నమోదు చేయడమేకాక వారిని కొట్టి దారుణంగా హింసించి ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. ముక్యంగా నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ …
Read More »హోం మినిస్టర్ చేతులమీదిగా మిరాకిల్ అవార్డ్స్ అందుకున్న తెనాలి వాసులు…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్, డాక్టర్ కనపర్తి రాగలతలు ప్రముఖ రికార్డ్స్ నమోదు సంస్థ మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతిష్టాత్మక పురస్కారాలు మాన్ ఆఫ్ ది మిరకల్, ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డులను హోం మినిస్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరులోని హోం మినిస్టర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. పురస్కారగ్రహీతలు రత్నాకర్, డాక్టర్ రాగలతల హోం మినిస్టర్ సుచరిత అభినందించారు. …
Read More »కరోనా మూడో తరంగ నివారణలో రాష్ట్రం దిక్సూచీ కావాలి…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మూడవ తరంగం రాకుండా నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతరులకు దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి విడతలలో పలు స్వచ్ఛంధ సంస్ధలు అద్భుతంగా పని చేశాయని అదే క్రమంలో మూడో తరంగాన్ని ఎదుర్కోవటంలో తమదైన పాత్రకు సిధ్దంగా ఉండాలని సూచించారు. విజయవాడ రాజ్ భవన్ లో మూడో తరంగ నివారణపై అవగాహన -స్వచ్ఛంధ సంస్ధల పాత్ర అన్న అంశంపై శుక్రవారం ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. …
Read More »ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుని సత్కరించిన సీఎం వైయస్ జగన్…
-ప్రభుత్వం తరఫున సింధుకి రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అందజేసిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని సీఎం జగన్‌తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి …
Read More »క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… : క్రీడాకారిణి పి.వి.సిందు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయడం ఎంతో అభినందనీయమని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టోక్యో కాంస్య పథక విజేత పి.వి.సిందు అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మర్యాధపూర్వకంగా కలిసిన అనంతరం పాత్రికేయులతో ఆమె కొంత సేపు ముచ్చటించారు. టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లే ముందు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసానని, ఒలంపిక్స్ లో పథకాన్ని సాదించిరావాలని ప్రోత్సహించారన్నారు. వారి ప్రోత్సహించినట్లే టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పథకాన్ని సాదించినందుకు …
Read More »సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు అక్షయపాత్ర వితరణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నేపథ్యంలో సతమతమవుతున్న నిరుపేదలకు అక్షయ పాత్ర పంపిణీచేసే కిరాణా సరుకులను సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు శుక్రవారం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది హౌస్ కీపింగ్ ఉద్యోగులకు తొమ్మిది రకాల కిరాణా సరుకులతో కూడిన సంచులను మంత్రులు …
Read More »“ఫ్రైడే డ్రైడే” కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత… మన ఆరోగ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దుర్గాపురంలోని 197వ సచివాలయం 27వ వార్డ్ పరిధి పరిసర ప్రాంతాలలో హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే, నీటినిల్వల ప్రదేశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. కొన్ని చోట్ల నీరు నీరునిల్వ ఉంచిన బకెట్లలో దోమలార్వాను గుర్తించి, నీటిని పారవేయటం జరిగింది. ఉపయోగించని రుబ్బు రాళ్ళలో నీరు తీయించటం జరిగినది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, జ్వరాలు వచ్చే అవకాశాలు …
Read More »