అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, విజయవాడ వారు శుక్రవారం విజయవాడ డివిజన్ లోని మండలములైన నందిగామ, పెనుగంచిప్రోలు మండలములను సందర్శించి, తహశీల్దార్ కార్యాలయములలో ఫీవర్ సర్వే, సర్వేలియన్స్ టీం లతో సమావేశమును ఏర్పాటు చేసి, వారికి తగు సూచనలు ఇచ్చియున్నారు, వాలెంటీర్స్, సచివాలయ సిబ్బందికి విదిగా ప్రతి ఇంటిని సందర్శించి కోవిడ్ 19 మరియు అనారోగ్యము యొక్క లక్షణములు కలవారిని గుర్తించవలసినదిగా ఆదేశించియున్నారు. మరియు పోలీస్ శాఖ వారికి మాస్క్ లేకుండా ఎవరైనా సంచరించినట్లైతే …
Read More »Telangana
విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… అధికారులకు సీఎం వైయస్.జగన్ కీలకమైన అదేశాలు జారీ చేసారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి …
Read More »వృద్దురాలైన ఆనాద మహిళను శరణాలయంలో చేర్పించాలి : మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు వివిద ప్రాంతాల నుంచి వచ్చిన వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కార చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక భొజ్జల్లి పేటకు చెందిన వృద్ధురాలు చిత్తజల్లు కోటేశ్వరమ్మ తనకు ఆదరించే వారు ఎవ్వరూ లేరని ఆనాదనని సాయం చేయాలని మంత్రిని కోరగా ఈమెకు కోవిడ్ టెస్ట్ చేయించి ఆనాద సర్టిఫికెట్ తీసుకుని …
Read More »జిజిహెచ్ లో వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిజిహెచ్ లో నెలకు 2400 మందికి అత్యవసర వైద్యం అందిoచేందుకు అవసరమైన మందులు, మాస్కులు, అత్యవసర ఇంజెక్షన్స్, వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక జి జి హెచ లో శుక్రవారం రాత్రి ఆస్పత్రి అభివృద్ధి, వైద్య సేవలు తదితర అంశాలపై కలెక్టర్ నివాస్ అధికారులతో సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఐ సీయూ నిర్వహణ కు అవసరమైన అన్ని సదుపాయాలు …
Read More »కొండప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండప్రాంతం లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న యెడల వైస్సార్సీపీ కార్పొరేటర్ ల దృష్టికి తీసుకువస్తే తగు పరిష్కరానికి కృషి చేస్తామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 6 వ డివిజిన్ బ్రహ్మానంద వీధిలో కొండచరియలు విరిగిపడి నిరుపేద కుటుంబలకు చెందిన దివ్య,లక్ష్మీ ల నివాసాలు దెబ్బ తిన్న విషయం స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ …
Read More »తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఈవో తనిఖీలు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గతంలో తనిఖీల సందర్భంగా సూచించిన పలు పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దక్షిణ మాడ వీధిలో పచ్చదనం పెంచేలా, అవసరమైన ఇతర ప్రాంతాలు, కాటేజీల మధ్యభాగంలో ఉద్యానవనాలు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తులు నడిచే ఫుట్‌పాత్‌లలో విరిగిన టైల్స్ స్థానంలో …
Read More »వృద్దాశ్రమాలకు ఆనందయ్య మందు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీపీఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో వాంబే కాలనీ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులందరికి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 60వ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ హాజరై సీపీఐ వారు చేస్తున్న కరోనా సేవా కార్యక్రమాలను కొనియాడి అభినందించారు. నగర కార్యవర్గ సభ్యుడు కె.వి.భాస్కరరావు మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలనే దృక్పధంతో అందరికి మందు ఇవ్వడం జరిగిందని, అందరూ బాగుంటే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని, ఉచితంగా అందచేస్తున్న ఆనందయ్య …
Read More »2021 ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఫలితాలు వెల్లడి…
-రాష్ట్రంలో 5 లక్షల 19 వేల 797 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు… -వెబ్ సైట్లో ఫలితాలను పరిశీలించుకోవచ్చు… -హైపవర్ కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు… -ఈ విద్యా సంవత్సరం నుండి ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నాం… -ఇంటర్ పయిర్ పరీక్ష ఫీజ్ కట్టిన విద్యార్థులందరని సెంకండ్లెయిర్ కి ప్రమోట్ చేశాం…. -ఈ నెల 26 నుండి అధికారిక వెబ్ సైట్ “bie.ap.gov.in” ద్వారా మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి …
Read More »ప్రతీ ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి : కలెక్టర్ జె.నివాస్
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-క్రాప్ నమోదు తో ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ రైతు ఈ-క్రాప్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో శుక్రవారం పొలంబాట పట్టి వ్యవసాయ శాఖ సిబ్బంది చేస్తున్న ఈ-క్రాప్ నమోదును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సకాలంలో పంటల రుణాలు అందించడం , ఉచిత పంటల …
Read More »జిల్లాలో వరద పరిస్థితి పై అధికార్లను అపప్రమత్తం చేసాం : కలెక్టర్ జె. నివాస్
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అపప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు పట్టణంలో బయో గ్యాస్ ప్లాంట్, కంపోస్ట్ యార్డ్ లను మునిసిపల్ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వచ్చి చేరుతోందని , శుక్రవారం ఉదయం 50 వేల క్యూసెక్కు ల నీరు ప్రకాశం …
Read More »