Breaking News

Telangana

ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా కేంద్రాల అభివృద్ది…

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పదిహేను కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా కేంద్రాలను అభివృద్ది పర్చేందుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో కనీసం మూడు ప్రాంతాల్లోనైనా క్రీడా కేంద్రాల అభివృద్దికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.  మంగళవారం అమరావతి సచివాలయం లోని తన …

Read More »

మొక్కల పెంపకంలో దేశంలోనే ప్రథమస్థానం సాధించాలి…

-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సూచికల్లో ప్రధమ స్థానం సాధించిన విధంగానే పచ్చదనం పెంపొందించే విషయంలో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానం నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అంటే 20-7-2021న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణంపై రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై 13 జిల్లాల అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు, సమీక్షా సమావేశాల …

Read More »

సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగాం … : సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ… సమర్ధ వ్యాక్సినేషన్‌ ద్వారా ఎక్కుమందికి డోసులు సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామన్న సీఎం  వైయస్‌.జగన్‌ రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు 1,80,82,390 ఇంకా (బ్యాలెన్స్‌డు డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500 ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851 సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు …

Read More »

కేజీబీవీల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకొరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకొరకు దరఖాస్తులు స్వీకరణకు తేది పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఐ.ఎ.ఎస్. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 …

Read More »

న‌గ‌రాభివృద్దికి నిధులు కెటాయించండి…

-సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరిన మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి నిధులు కెటాయించాల‌ని ఏపి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లి క్యాంపు కార్యాయ‌లయంలో మేయ‌ర్  రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, వైసీపీ నాయ‌కులు రాయ‌న న‌రేంద్ర‌తో క‌లిసి కోర‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని, కోన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా విజ‌య‌వాడలో కొంత మందికి అంద‌ని అమ్మవోడి, పింఛ‌న్‌ల‌ను మంజూరు చేయ వ‌ల‌సింగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి …

Read More »

వన్ కళ్యాణ్  మాత్రమే నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలరు…

-పాదయాత్ర లో ముద్దులు కురిపించి…‌ నేడు పోలీసులు తో కొట్టిస్తారా… -నిరుద్యోగ సంఘాలు చేసే ఆందోళనకు జనసేనపార్టీ మాత్రమే మద్దతు ప్రకటించింది… -ప్రజలను మోసం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టర్ కార్యాలయ అధికారి సుబ్బారాజు కి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, …

Read More »

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పోలవరం ప్రాజెక్టు పర్యటన…

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సందర్శించారు. తాడేపల్లి నుంచి సీఎం నేరుగా పోలవరంకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు హెలిపాడ్‌ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులతో  ముఖ్యమంత్రి మాట్లాడారు. హెలిపాడ్‌ వద్దనున్న వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును సీఎం.పరిశీలించారు. అక్కడ నుంచి ఇటీవలే పూర్తైన స్పిల్‌వే పనుల్ని పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌లో పోలవరం …

Read More »

సానుకూల దిశగా డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్ళమని త్వరలో పరిష్కార దిశగా చర్యలు వెలువడనున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. సోమవారం  ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి సందర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని హడావిడిగా ప్రయాణమయ్యారు. ముందుగా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లి అక్కడ నుంచి ముఖ్యమంత్రితో కలిసి హెలికాఫ్టర్ ద్వారా పోలవరం వెళ్లాల్సి ఉంది. గుంటూరు …

Read More »

ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరిస్తూ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందించడంతో పాటు విద్యార్థులకు కావలసిన యూనిఫామ్స్, షూ, శానిటేషన్ సామాగ్రి, టేస్ట్ బుక్స్,ఇవ్వడం చాలా సంతోషంగా వుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ముదినేపల్లి మండల ఎంఈవో నగేష్ ఆధ్వర్యంలో మండలంలోని 69 పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు 40 వేల టేస్ట్ బుక్స్,యూనిఫామ్స్ క్లాతులు,పారిశుధ్య వస్తువులు, శానిటేషన్ సామాగ్రి అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీయం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో పేద మధ్య …

Read More »

అభివృద్ధి పధంలో తూర్పు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిచడమే లక్ష్యంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం స్థానిక 2 వ డివిజన్ చిన బోర్డింగ్ స్కూల్ వద్ద పరిష్కార వేదిక కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలా కుమారి  తో కలిసి అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ …

Read More »