Breaking News

Telangana

ఘనంగా శ్రీలక్ష్మిఅమ్మవారి తిరునాళ్ల వేడుకలు

అమరావతి‌, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బుచ్చిపాపయపాలెం గ్రామంలో శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ వేడుకలు. ఆలయ పుజారి సత్యం అయ్యగారు మరియు ధర్మకర్త చీమల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఈ శ్రీలక్ష్మి అమ్మవారి కి తిరునాళ్ళ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని వేలాది మంది మహిళా భక్తులు వచ్చి పుజాకార్యక్రమాలు నిర్వహించారని అదేవిధంగా అమ్మవారికి కుంకుమ బండ్లు ప్రభలు కూడా ఏర్పాట్లు చేసినట్లు …

Read More »

కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… : గుండుపల్లి సతీష్ కుమార్

-వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ కోరారు. నగరంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో కరోనా విజృంభించిన సమయంలో మీ అందరి సహకారంతో మనమంతా కలసికట్టుగా తీసుకున్న జాగ్రత్తలు మూలంగా కరోనా కట్టడి  సాధ్యమైందన్నారు.  దురదృష్టవశాత్తు …

Read More »

శివ పూజ విశేషం…

నేటి పత్రిక ప్రజావార్త : శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?! ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ …

Read More »

8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు   

-గతేడాది జులై 19న చివరిసారి దర్శనం -రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయంలో కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే …

Read More »

‘గ్రామ ఉజాలా’ పథకానికి కేంద్రం శ్రీకారం

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్‌, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్‌ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ …

Read More »