మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం బందరు మండలం కోన గ్రామంలో గ్రామ సచివాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరు పరిశీలించి అర్జీల పరిష్కరం వాటి పరిస్థితి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ బికె, సచివాలయం వెల్నెస్ సెంటర్ల భవనాల నిర్మాణ ప్రగతి పరిశీలించారు. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ కార్యక్రమం పరిశీలించినట్లు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహనిర్మాణానికి ఎంత మంది …
Read More »Telangana
అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్… ఇది చారిత్రాత్మక నిర్ణయం…
-ఉద్యోగాలతో పాటు విద్యారంగంలో కూడా రూ. 8 లక్షలు వార్షికాదాయ పరిమితి వర్తింపు… -సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం… -వ్యవసాయశాఖామంత్రి కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వేషన్ సౌకర్యం లేని అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి వర్తిస్తుందన్నారు. గురువారం విజయవాడ లోని ఆర్లాండ్ బి భవన …
Read More »మండలంలో పర్యటించని ప్రత్యేక అధికారులపై చర్యలు : మండల ప్రత్యేకాధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలో పర్యటించని మండల ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై గురువారం స్థానిక తాహశీల్దారు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా వీరులపాడు మండల ప్రత్యేక అధికారి అయిన నెడ్ క్యాప్ అధికారిని కలెక్టరు వివరాలు అడగగా గురువారం విజయవాడలో సమీక్షా సమావేశం కారణంగా మండల పర్యటనకు రాలేదని, విజయవాడ రూరల్ మండలం …
Read More »రాయనపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన జెసి (రెవెన్యూ) డా.కె. మాధవిలత…
-10 రోజుల్లో ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం ఈ సందర్భంగా ఇ-క్రాప్ బుకింగ్, కోవిడ్ ఫీవర్ సర్వే తదితర అంశాలకు సంబంధించిన విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల పోస్టర్లను లబ్ధిదారుల జాబితాలను ఆమె పరిశీలించారు. వైఎస్ఆర్ బీమా, కాపు నేస్తం వంటి పథకాలకు సంబంధించి సోషల్ …
Read More »చందర్లపాడు – 1 గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన జెసి ఎల్. శివశంకర్
-పలు అభివృద్ధి పనుల నిర్మాణాలను పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ పరిశీలించారు. గురువారం చందర్లపాడు -1 గ్రామ సచివాలయాన్ని జెసి ఎల్. శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరిపే బోర్డులు ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలపై సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు బాధ్యతయుతంగా నిర్వహించాలన్నారు. వివిధ సేవల కోసం …
Read More »ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరిస్తాం : సజ్జల రామకృష్ణా రెడ్డి
-ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి పదవీ విరమణ అభినందన సభలో పాల్గొన్న సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా వుంది. దశల వారీగా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షులు …
Read More »గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా సమంగా అభివృద్ధి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నాం అని,గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా సమ అభివృద్ధి కె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 8 వ డివిజిన్ లో పర్యటించిన ఆయన ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లలిత జేవెలరీ పక్కన గల శ్యామ్ ప్రసాద్ వీధికి మంజూరు …
Read More »మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ని కలిసిన ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ గురువారం స్థానిక రాజేంద్రనగర్ లో గల రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ని ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
Read More »జిల్లా పర్యటన భాగంగా గుడివాడ విచ్చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పి సిద్ధార్థ కౌశల్ గురువారం మొదటి సారిగా గుడివాడ సబ్ డివిజన్ లోని డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం గుడివాడ రూరల్, వన్టౌన్, టూటౌన్, సిసిఎస్ సీఐలతో సమావేశం నిర్వహించి వారి నుంచి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల వారీగా ఎప్పటికప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని, కిందిస్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ చైన్ ఆఫ్ కమాండ్ …
Read More »కేజీబీవీల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు…
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకొరకు దరఖాస్తులు స్వీకరణకు తేది పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఐ.ఎ.ఎస్.సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 11వ తరగతులలో …
Read More »