Telangana

ఘనంగా పొట్టి శ్రీరాములు 124వ జయంతి నివాళులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ మాధవీ లత డిఆర్ఓ జి. నరసింహులు జిల్లా అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు లేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలు …

Read More »

శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 64  బెంచ్ లు నిర్వహణ -ఈరోజు  సాయంత్రం 5 గంటల వరకు 1513 కేసులు పరిష్కారం రూ.2 కోట్ల 30 లక్షల మేర అవార్డ్ లు జారీ – జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఆమేరకు …

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగింది….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల షెడ్యూల్- 2024 ప్రకటన విడుదల చేసిన నేపధ్యంలో తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలక్టరేట్ సమావేశ మందిరం నుంచి దృశ్య విజ్ఞాన మాధ్యమం ద్వారా కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి డా కే. మాధవీలత , ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

జాతీయ లోక్ అదాలత్ లో కోటి పన్నెండు లక్షల పరిహారం అందుకున్న యార్లగడ్డ బృందదేవి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారము తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో (MVOP 316/2021) (అక్షరాల ఒక కోటి పన్నెండు లక్షల (రూ.1,12,00,000/-) పరిహారం పొందిన బాధితురాలు ఆమె స్పందనను తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణిచడంతో “తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానము” నందు భార్య, ఆమె కుమార్తెలు మరియు ఆమె అత్త …

Read More »

ఎపిపి ఎస్సి గ్రూప్ -1 పరీక్షల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-అభ్యర్థులు ఫోన్ నంబర్ 8977935609 కి ఉదయం 7 నుంచీ సా.5 వరకు సంప్రదించ వచ్చు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహార్ రెడ్డి విజయవాడ నుంచీ ఎపిపిఎస్సీ, ఎలక్షన్స్, పంచాయతీ రాజ్, రీ సర్వే, వైద్య ఆరోగ్య, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర అధికారులతో కలిసి …

Read More »

నేడే జాతీయ లోక్ అధాలత్

-పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలోని 64 కోర్టు లలో నిర్వహణ -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు నేడే ది. 16.3.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రాజమహేంద్రవరం , అమలాపురం …

Read More »

దేవరపల్లి కి అగ్ని మాపక కేంద్రం మంజూరు

-కొత్తగా 18 పోస్టులో భర్తీకీ ఉత్తర్వులు -హోం మంత్రి తానేటి వనిత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, గోపాలపురం నియోజకవర్గంలో రు.2 కోట్ల 74 లక్షలతో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం , 18 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు హోమ్ మంత్రి తానేటి వనీత శుక్రవారము రాత్రీ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి లో ఫైర్ స్టేషను ఏర్పాటు, అనుబంధ సిబ్బంది ని మంజూరు చేయాలని కోరడం తో సానుకూలంగా …

Read More »

విజయవాడ పశ్చిమ సిట్ జనసేన కు ఇవ్వాలి.పవన్ కు పోతీన మహేష్ విజ్ఞప్తి ..

-పిఠాపురం లో పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు పొత్తులో ఉన్న అక్కడ టీడీపీ గందరగోళం చేసింది -పార్టీ అధ్యక్షుడి కే నిరసన గళం వినిపించారు -పిఠాపురంలో లో పవన్ ను కాపాడాల్సిన బాధ్యత మనకుంది -వెస్ట్ లో జనసేన బలంగా వుండటం వల్లే వైసీపీ అభ్యర్దిని మార్చారు -పశ్చిమం లో జనసేన నుండి పోటీ చేసి తీరతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర …

Read More »

ప్రజా అధికార పార్టీ వచ్చే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం… : మూలింటి సుదర్శనమ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల చేతికే అధికారం ఇచ్చి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తూ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని ప్రజా అధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మూలింటి సుదర్శనమ్ తెలిపారు. ప్రజా అధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మూలింటి సుదర్శనమ్ మాట్లాడుతూ నేటి రాజకీయ పార్టీల వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా అధికార పార్టీ అనే …

Read More »

సీఎం జగన్ తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -రూ.32.59 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదలలో రూ.32.59 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, ఎండి షాహినా సుల్తానాలతో కలిసి …

Read More »