Breaking News

Telangana

వేడుకగా మురళీమోహన్ 50 ఏళ్ల సిని జీవిత ఉత్సవం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం సినీ నటులు, నిర్మాత మాగంటి మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.ఈ సందర్భంగా మురళీమోహన్ ను తెలుగు దర్శకుల సంఘం అ్యక్షులు వీరశంకర్, పలువురు దర్శకులు, నిర్వాహకులు ఘనం గా సత్కరించారు. సత్కార గ్రహీత మురళి మోహన్ మాట్లాడుతూ జగమే మాయ అనే చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యానని, …

Read More »

ఎన్నికల విధుల కోసం స్ధానిక వైటిసి ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలన…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి అధ్వర్యంలో వివిధ విభాగాల ద్వారా నిర్వర్తించే ఎన్నికల విధుల కోసం స్ధానిక వైటిసి ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం వైటీసి శిక్షణా కార్యాలయ ఆవరణలో ఏర్పాట్ల ను పరిశీలించారు. ఈ సందర్బంగా జెసి మాట్లడుతూ, ఎన్నికల ప్రక్రియ లో భాగంగా 16 విభాగాల ఆద్వర్యంలో ఎన్నికల నిర్వహణా వ్యవస్థ ను పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. …

Read More »

ఎఫ్ ఎస్ టి/ ఏస్ ఎస్ బృందాల విధులు అత్యంత కీలకం..

-రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం , స్టాటిక్ సర్వైలన్స్ పాత్ర అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి / జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం , స్టాటిక్ సర్వైలన్స్ బృందం , వీడియో విజిలెన్స్ సర్వైలన్స్ బృందా లతో రాజహమహేంద్రవరం రూరల్ తహశీల్దార్ వారి కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ఓటింగు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి

– రాజమండ్రీ రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఓటింగు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించడం, కళా జాతర బృందాలతో ప్రచారం , హోమ్ వోటింగ్ సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఎన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. సోమవారము కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు శాతం పెరిగేలా చర్యలు పై …

Read More »

పదవ తరగతి పరీక్ష కేందాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కంబాల పేట, సి జే ఆర్ ఎమ్ మున్సిపల్ స్కూల్ నందు 10 వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 25,399 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు . ఫస్ట్ లాంగ్వేజ్ …

Read More »

మానసిక ఆరోగ్యానికి ‘అవిక’ యాప్ అద్భుత వరం..

-రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌స్తుత ప‌రిస్తితుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతోకొంత మాన‌సిక ఒత్తిడి, స‌మ‌స్య‌లు ఉంటున్నాయ‌ని అలాంటి వారంద‌రికీ అవిక యాప్ గొప్ప వ‌ర‌మ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంటీ కృష్ణ‌బాబు అన్నారు. సూర్యారావుపేట‌లోని ఇండ్లాస్ హాస్పిట‌ల్‌లో సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవిక యాప్‌ను ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్క‌రించారు. అనంత‌రం ఎంటీ కృష్ణ‌బాబు మాట్లాడుతూ, మానసిక సమస్యలు ఉన్న ప్ర‌తి …

Read More »

ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ‘ప్రజాగళం’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. చిలకలూరిపేట బొప్పూడిలో ‘ప్రజాగళం’ సభలో ఈ ముగ్గురు అగ్ర నేతలు వేదిక పంచుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు …

Read More »

అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించండి

-రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలి -ఇంకా విధులో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం …

Read More »

తెర్లిస్‌ క్లినిక్‌లో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామవరప్పాడు యాదవ బజార్‌లో తెర్లిస్‌ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్లినిక్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ తెర్లి సురేష్‌ (ఎంస్‌ సర్జన్‌), ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్‌ భానురేఖ తెర్లి ఎండీ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. రెండు దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ సురేష్‌, భానురేఖలు …

Read More »

ధర్మానిదే విజయం… పొత్తుదే గెలుపు… కూటమిదే పీఠం

-నేను దేవదత్తం పూరించాను… మోడీ పాంచజన్యం పూరిస్తారు -ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం -ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి -డబ్బు మదంతో అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు -చిటికెన వేలంత ఈ రావణుడిని దించడం మనకో ఓ లెక్కా…? -ప్రజాగళం బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘బంగారంతో కట్టిన లంక… వజ్ర వైఢూర్యాలతో నిర్మించిన పుష్పక విమానం… ధీరులు, శూరులు, మందీమార్భలంతో రెచ్చిపోయిన రావణాసురుడ్ని నారవస్ర్తాలు ధరించిన శ్రీరాముడు నేల మీద నిలబడి …

Read More »