Breaking News

Telangana

మానసిక ఆరోగ్యానికి ‘అవిక’ యాప్ అద్భుత వరం..

-రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌స్తుత ప‌రిస్తితుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతోకొంత మాన‌సిక ఒత్తిడి, స‌మ‌స్య‌లు ఉంటున్నాయ‌ని అలాంటి వారంద‌రికీ అవిక యాప్ గొప్ప వ‌ర‌మ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంటీ కృష్ణ‌బాబు అన్నారు. సూర్యారావుపేట‌లోని ఇండ్లాస్ హాస్పిట‌ల్‌లో సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవిక యాప్‌ను ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్క‌రించారు. అనంత‌రం ఎంటీ కృష్ణ‌బాబు మాట్లాడుతూ, మానసిక సమస్యలు ఉన్న ప్ర‌తి …

Read More »

ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ‘ప్రజాగళం’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. చిలకలూరిపేట బొప్పూడిలో ‘ప్రజాగళం’ సభలో ఈ ముగ్గురు అగ్ర నేతలు వేదిక పంచుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు …

Read More »

అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించండి

-రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలి -ఇంకా విధులో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం …

Read More »

తెర్లిస్‌ క్లినిక్‌లో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామవరప్పాడు యాదవ బజార్‌లో తెర్లిస్‌ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్లినిక్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ తెర్లి సురేష్‌ (ఎంస్‌ సర్జన్‌), ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్‌ భానురేఖ తెర్లి ఎండీ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. రెండు దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ సురేష్‌, భానురేఖలు …

Read More »

ధర్మానిదే విజయం… పొత్తుదే గెలుపు… కూటమిదే పీఠం

-నేను దేవదత్తం పూరించాను… మోడీ పాంచజన్యం పూరిస్తారు -ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం -ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి -డబ్బు మదంతో అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు -చిటికెన వేలంత ఈ రావణుడిని దించడం మనకో ఓ లెక్కా…? -ప్రజాగళం బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘బంగారంతో కట్టిన లంక… వజ్ర వైఢూర్యాలతో నిర్మించిన పుష్పక విమానం… ధీరులు, శూరులు, మందీమార్భలంతో రెచ్చిపోయిన రావణాసురుడ్ని నారవస్ర్తాలు ధరించిన శ్రీరాముడు నేల మీద నిలబడి …

Read More »

ఎన్నికలు నిమిత్తం ఫిర్యాదులు స్వీకరించడం కోసం ఫోన్ నంబర్ 94402 95493

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ ను అనుసరించి తూర్పుగోదావరి జిల్లా, నెం.54, కొవ్వూరు (షె. కు) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు నిమిత్తం ఫిర్యాదులు స్వీకరించడం కోసం 94402 95493 ఫోన్ నంబర్ అందుబాటులో తీసుకుని రావడం జరిగిందనీ రిటర్నింగ్ అధికారి & నెం.54, కొవ్వూరు (షె.కు) అసెంబ్లీ నియోజకవర్గం కొవ్వూరు మరియు సబ్ కలక్టర్ ఆశుతోష్ శ్రీ వాత్సవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు సబ్ కలక్టర్ కార్యాలయము, కొవ్వూరు అసెంబ్లీ నియోజక వర్గం …

Read More »

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎపిపీ ఎస్సి గ్రూప్ 1 పరీక్షలు

-జిల్లాలో 25 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా దరఖాస్తు చేసుకున్న 8, 258 మంది అభ్యర్థులు -పేపర్ 1 కి హాజరైనా 5,056 (61.23 %)  మంది అభ్యర్థులు – పేపర్ 2 కి హాజరైనా 5,007 (60.63 %)  మంది అభ్యర్థులు -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 1  పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ , నోడల్ అధికారి  …

Read More »

ప్రవర్తన నియమావళిని, సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి

-సి విజిల్ ఫిర్యాదులపై వేగవంతం మైన స్పందన ఉండాలి – ఫిర్యాదులపై 24 గంటల్లో సమాధానం అందచేయాలి -మేజీస్టిరియల్ అధికరణ కోసం ప్రతిపాదనలు పంపాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపధ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల నిర్వహణా వ్యవస్థ కార్యకలాపా లకు అనుగుణంగా నియోజక వర్గ స్థాయిలో కార్యచరణ రూపొందించడం జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వెలగపూడి నుంచీ ఏపి ప్రధాన ఎన్నికల …

Read More »

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు: జిల్లా రెవెన్యూ అధికారి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం జిల్లాలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి జిల్లాలో జరిగిన గ్రూప్-1 పరీక్షలకు 9,377 మంది అభ్యర్థులకు గాను ఉదయం పేపర్ -1 కు 6037 మంది హాజరవగా 64.38% , మధ్యాహ్నం పేపర్ -2 కు 5986 మంది హాజరవగా 63.84% గాఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, మెడికల్ క్యాంపు ఏర్పాటుతో అన్ని చర్యలు చేపట్టామని …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా

తిరుపతి, మార్చి17:నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం …

Read More »