Breaking News

Telangana

గుడ్లవల్లేరులో 12 అడుగులస్వర్గీయ వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

-మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరం….ప్రజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం -ప్రతి పనిలోనూ ప్రజా శ్రేయస్సు, ప్రతి పథకంలోనూ ప్రజా సంక్షేమమే… ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగిన మహానేత వైయస్సార్… -రాజన్న రాజ్యం నిర్మిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా నవరత్న పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు వై వంతెనపై శిధిలమైపోయిన విగ్రహ స్థానంలో, ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన స్వర్గీయ వైయస్సార్ 12 అడుగుల …

Read More »

స్టెమ్ విద్యను బలోపేతం చేసి అనుభవాత్మక విద్యను అందించాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు -సేవ్ ది చిల్డ్రన్, అగస్త్య ఫౌండేషన్ – కనెక్ట్ టు ఆంధ్రా సంస్థలతో సమగ్ర శిక్షా నాన్ ఫైనాన్షియల్ ఎంవోయూ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచడానికి, ప్రస్తుత, రాబోయే పోటీ ప్రపంచంలో తమదైన ప్రగతిని చాటి చెప్పడానికి అనేక వినూత్న కార్యక్రమాలతో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు …

Read More »

రాజకీయ సమానత్వం కోసమే మా పోరాటం… : ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాజకీయ సమానత్వం కోసమే తామంతా పోరాటం చేస్తున్నామని ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ నేత నేతలు రామ్ కి , మేడా శ్రీనివాస్, నారగోని, పెళ్ళాకూరి సురేంద్ర రెడ్డి వార్లు పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ లు రాష్ట్ర ప్రతిష్టని, హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేంద్రానికి, కార్పొరేట్ శక్తులకి …

Read More »

మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎనలేని కృషి : హోంమంత్రి తానేటి వనిత

ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేలా మహిళల స్థితిగతులను పెంచేందుకు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రతి పథకంలో స్త్రీ కీలక పాత్ర పోషించేలా జగనన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. బుధవారం ద్వారకా తిరుమల మండలంలోని కొమ్మర, రాళ్ళకుంట, సత్తెనగూడెం, ద్వారకా తిరుమల, దొరసానిపాడు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాలను హోంమంత్రి అధ్యక్షతన  నిర్వహించారు. రాళ్ళకుంట, ద్వారకా తిరుమల గ్రామాల్లో అంతర్జాతీయ …

Read More »

ద్వారకా తిరుమల మండలంలో నేను సిద్ధం.. మా బూత్ సిద్ధం..కార్యక్రమం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నేను సిద్ధమని.. బూత్ స్థాయిలో తమ ఏజెంట్లు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలానికి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. బుధవారం రాత్రి స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఈ సమావేశం  నిర్వహించారు. ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్ అని …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ

-శిక్షణ నిమిత్తం పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు 18 చొప్పున బ్యాలెట్ యూనిట్స్ అందచేత -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన బ్యాలెట్ యూనిట్స్,  కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ ను భద్ర పరిచిన గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చెయ్యడం జరిగిందని, మరియు ఈ వి ఎమ్ లపై శిక్షణ నిమిత్తం పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు 18 చొప్పున బ్యాలెట్ యూనిట్స్ అందచేసే …

Read More »

16 వ ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభోత్సవ చేయడం జరిగింది మంత్రి ..వేణుగోపాల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుగుబడిన బ్రాహ్మణు లకు ఆర్థిక భరోసా ను, ప్రోత్సాహాన్ని అందించే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణులను ఈ బీసీ నేస్తం లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం స్థానిక తిలక్ రోడ్డులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ 16వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా గురువారం సాయంత్రం ఆర్యాపురంలోని సాయి రామ్ ఫంక్షన్ హాల్ నందు తూర్పు గోదావరి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహించిన వేడుకలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పురోగతితో సమాజం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. మహిళలు …

Read More »

కార్మిక సంక్షేమ సమన్వయ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అధ్యక్షతన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం క్రింద కార్మిక సంక్షేమ సమన్వయ కమిటీ సమావేశం కలక్టరేట్ లో స్పందన హాల్ నందు తేదీ 07.03.2024 సాయంత్రం జరిగినది. ఈ సమావేశమునకు వివిధ నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ప్లాన్ అప్రూవల్ అథారిటీస్ హాజరైనారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టము క్రింద, ప్రతి ప్రభుత్వ …

Read More »

ఎన్నికల విధులను బాధ్యతా తో నిర్వర్తించాలి

-మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎం.సి.సి, వీడియో వ్యువింగ్ టీమ్స్, అకౌంటింగ్ టీమ్స్ కు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ట్రై శిక్షణ కార్య్రమము నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లడుతూ, రానున్న ఎన్నికల్లో వివిధ బాధ్యతలను కేటాయించిన అధికారులు, సిబ్బంది నిబద్దత కలిగి, జవాబు దారి తనం తో నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా …

Read More »