Breaking News

Telangana

ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్ష…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల ఫిబ్రవరి 26వ తేదీన చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం రానున్నారని, సీఎం పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పి మలిక గర్గ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ASL లో ( ముందస్తు భద్రత లైజన్) భాగంగా ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కలిసి …

Read More »

BEE saves big: Energy efficiency initiatives yield Rs 160,721 crore benefit to the Nation

-249.88 billion units saved annually: BEE’s initiatives lead to significant energy savings and economic benefits -This became possible because of the strong support of the Union Ministry of Power and state governments, says Secretary, BEE, Milind Deora -India’s rapid economic growth has naturally led to increased energy consumption -BEE emphasizes balancing economic growth with environmental responsibility through energy efficiency -State …

Read More »

బోండా ఉమామహేశ్వరరావు విజయమే లక్ష్యం…

-అమరావతి రాష్ట్ర కాపునాడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ మధ్య నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విజయమే లక్ష్యంగా అమరావతి కాపునాడు పనిచేస్తుందని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు (కబాడీ శ్రీను) అన్నారు. గవర్నర్ పేటలోని నూతన కార్యాలయాన్ని ఆదివారం బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కబాడీ శ్రీను మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం మొత్తం బోండా ఉమా వెంట ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం …

Read More »

యధావిధిగా  స్పందన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం ఫిబ్రవరి 26 వ తేదీ సోమవారం యధావిధిగా  స్పందన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం యధావిధి గా నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల, సచివాలయం పరిదిలో యధాతధంగా స్పందన జరుగుతుందన్నారు. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. రాజమహేంద్రవరం లోని …

Read More »

జిల్లా ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం క్రిటికల్ కేర్ వైద్య సేవలు

-రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ – రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా అత్యాధునికమైన అత్యవసర వైద్య విభాగం – కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ (CCB) నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ …

Read More »

వివాహ వేడుకకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ మహబూబ్ బాషా – శ్రీమతి ఆర్ జరీనా బేగం దంపతుల కుమార్తె రాజా సాల్మా సుల్తానా – షేక్ సాజిద్ ల వివాహం ఆదివారం ఉదయం తాడేపల్లి సి ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో వైభవోపేతంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతిరావు, …

Read More »

ప్రజల ఆరోగ్యం కొరకు మెరుగైన పారిశుధ్య నిర్వహణ చర్యల్లో భాగస్వామ్యం అవుదాం

– ప్రజారోగ్య పరిరక్షణ మన అందరీ బాధ్యత – గత నెల రోజులుగా ప్రజల భాగస్వామ్యం తో రూరల్ నియోజకవర్గం లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహణ. – పారిశుద్ధ్య నిర్వహణ దిశగా ప్రజలకి మరింత దగ్గర అయ్యాను – మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి , నేటి పత్రిక ప్రజావార్త : నగరాలను, గ్రామాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు   సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో  రాష్ట్ర ప్రభుత్వం   జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని  ప్రవేశ పెట్టిందని, ప్రతి ఒక్కరూ  పరిశుభ్రతను  పాటించేందుకు, భాగస్వామ్యం అయ్యే …

Read More »

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎపిపీ ఎస్సి గ్రూప్ 2 పరీక్షలు

– జిల్లాలో 53 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా – 18501 మందికి గాను హాజరైనా 15,709 (84.91%) మంది అభ్యర్థులు – ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల , ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 53 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 2  పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా …

Read More »

గుంటూరులో ఆరోగ్యకర వాతావరణంలోనే మాంస విక్రయాలు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఆరోగ్యకర వాతావరణంలోనే మాంస విక్రయాలు చేపట్టాలని స్టాల్స్ కి నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని డివిజన్ల వారిగా ఎంహెచ్ఓ(ఎఫ్.ఏ.సి) మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రజారోగ్య అధికారులు షుమారు 256 మాంస విక్రయ స్టాల్స్ కి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చికెన్, మటన్ తదితర మాంస విక్రయ దుకాణాలు తప్పనిసరిగా స్టాల్ లోను, పరిసర ప్రాంతాల్లో …

Read More »

మినీ జాబ్ మేళా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిపించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ [APSSDC] ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిపించాలనే దిశగా రాష్ట్ర పభ్రుత్వం ఆధ్వర్యంలో – గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, విజయవాడ, యన్.టి.ర్ జిల్లా నందు ది: 28-02-2024 అనగా ఉదయం 09:00 గంటల నుండి మినీ జాబ్ మేళా నిర్వహించబడును అని మరియు ఈ అవకాశాన్ని ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిటెక్, ఫార్మసీ, ఐ.టి.ఐ మరియు డిప్లొమా అర్హత కలిగిన విద్యార్థులు …

Read More »