Breaking News

Telangana

పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు నాయకత్వం వహించాలి

-సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య -ముగిసిన లీడర్ షిప్ విభాగం సదరన్ రీజియన్ లెవెల్ వర్క్ షాప్ -పాల్గొన్న నీపా ఆచార్యులు స్మితా మాలిక్, దక్షిణాది రాష్ట్రాల డైట్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా పరిపాలనా నిర్వహణ సంస్థ,(NIEPA) న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, సీమ్యాట్, పాఠశాల నాయకత్వ విభాగం (స్కూల్ లీడర్ షిప్ విభాగం) సంయుక్త ఆధ్వర్యంలో, రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధానోపాధ్యాయులు డైట్ ఆచార్యులతో ఫిబ్రవరి 22 నుండి 24 వరకు మూడు రోజుల సదరన్ …

Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష నిర్వహణ కు కట్టు దిట్టమైన ఏర్పాట్లు

-పరీక్షా కేంద్రానికి ఉ.10.15 గం.ల తరువాత వచ్చిన అభ్యర్థులు అనుమతించబడరు -అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు -సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25వ తేదీన (నేడు) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష కోసం జిల్లాలో కట్టు దిట్టమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల …

Read More »

స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ మరియు స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 33వ సమావేశం మెటర్నరీ హాస్పిటల్ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ …

Read More »

రీసర్వే, గృహ నిర్మాణ, ప్రాధాన్యత భవనాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులు ప్రణాళికా బద్ధంగా నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి

-జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే, గృహ నిర్మాణ శాఖ, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, ప్రాధాన్యత భవనాల నిర్మాణం తదితర సంబంధిత అంశాలపై ప్రణాళికా బద్ధంగా పని చేసి నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి అని, జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం …

Read More »

నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కి బకెట్ గుర్తు ఎలక్షన్ కమిషన్ కేటాయించిందని వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ తెలియజేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ విజయవాడ ఎంపీ గా పోటీ చేస్తున్నానని, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా న్యాయవాది గోపాల కృష్ణమూర్తి పోటీ చేస్తున్నా రని, బకెట్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నారని అన్నారు. ఈ సందర్భంగా …

Read More »

నగరం లో భూతద్దం భాస్కర్ నారాయణ చిత్ర యూనిట్ సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం లో భూతద్దం భాస్కర్ నారాయణ చిత్ర యూనిట్ సందడి చేసింది . చిత్ర ప్రమోషన్ లో భాగంగా మురళి ఫార్చ్యూన్ రోడ్ లోని ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో చిత్ర హీరో శివ కందుకూరి మాట్లాడుతూ భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం హార్రర్ కామెడీ తో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రమని అన్నారు .మార్చ్ ఒకటవ తేదీ న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు . ఇప్పటికే విడుదలైన …

Read More »

గ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారము సాయంత్రము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి గ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు; రెవెన్యూ (ఎ) III దశ రీ-సర్వే; (బి) ఇనామ్ & అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్; (సి) ఇంటి స్థలాల నమోదు; హౌసింగ్ – హౌసింగ్ నిర్మాణం; పంచాయితీ రాజ్, ఉపాధిహమీ , ప్రాధాన్యత భవనాలు; ఆరోగ్యం, వైద్యం & కుగ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు; రెవెన్యూ (ఎ) III దశ …

Read More »

“దృవీకరణ పర్రాల జారీ’పై ప్రత్యేక సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మున్సిపల్ అధికారులు, పంచాయత్ అధికారులు మరియు రిజిస్ట్రేషన్ అధికారులతో “దృవీకరణ పర్రాల జారీ’పై ప్రత్యేక సమావేశం మరియు పారా లీగల్ వాలంటీర్ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత మాట్లాడుతూ ఎ పి స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలకు …

Read More »

కలెక్టరేట్ లో ట్రీ ప్లాంటేషన్ ద్వారా మరో మూడు వృక్షలకి జీవం

-బ్రోచేర్ ఆవిష్కరించిన కలెక్టర్, జెసి, రోటరియన్స్ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని, ఇందులో భాగస్వామ్యం అయ్యే ప్రతీ ఒక్కరు అభినందనీయులని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం” లో ముఖ్య అతిథిగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రోటరీ క్లబ్ అధ్యక్షులు …

Read More »

త్వరలో అందుబాటు లో తిసుకుని రానున్న జంబుపట్నం బి ఎమ్ యూ… : జెసి తేజ్ భరత్

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : కోరుకొండ మండలం లో 46 జగనన్న పాల సేకరణ కేంద్రాలను జంభుపట్నంలో బల్క్ మిల్క్ యూనిట్ కు అనుసంధానం గా చెయ్యడం జరుగుతోందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. శనివారం కోరుకొండ మండలం జంభుపట్నంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ మిల్క్ యూనిట్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ , జంభూపట్నం గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ యూనిట్ భవనం …

Read More »