-లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫిబ్రవరి 29 తో ముగుస్తున్న గడువు -జీవన్ ప్రమాణ పోర్టల్ లో నమోదు చేయవచ్చు – డి టి వో సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవి విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న జీవిత భాగస్వాములు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు చివరి తేది ఫిబ్రవరి 29 అని జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలియ జేసారు. ప్రతీ సంవత్సరం సమర్పిస్తున్న తమ తమ లైఫ్ …
Read More »Telangana
వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ జర్నలిస్ట్….. మిత్రులు కందిమళ్ళ వెంకట్రావు – జయ దంపతులు కనిష్ట కుమారుడు చి. రామకోటేశ్వరరావు, త్రిపుర రాష్ట్రానికి చెందిన భరత కిషోర్ దెబ్బరమ – శ్రీమతి కల్పన దంపతుల కుమార్తె చి.ల సౌ. దాలియ దెబ్బరమ వివాహం శనివారం నందమూరి భవాని గార్డెన్స్ బాలాజీ కళ్యాణ మండపంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ వివాహానికి పలువురు పెద్దలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, ‘రైతు నేస్తం’ పత్రిక సంపాదకులు వెంకటేశ్వరరావు వేదాద్రి, కంబాల …
Read More »వార్డ్ లో అందుబాటులో ఉండి, క్లోరిన్ శ్యాంపిల్స్ సేకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీటి సరఫరా సమయాల్లో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా వార్డ్ లో అందుబాటులో ఉండి, క్లోరిన్ శ్యాంపిల్స్ సేకరించాలని నగరపాలక సంస్థ ఎస్.ఈ.(ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి తెలిపారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు నగరంలోని వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శుల సమీక్షా సమావేశం శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఈ. మాట్లాడుతూ నగరంలోని ఉదయం, సాయంత్రం జరిగే త్రాగునీటి సరఫరాను వార్డ్ సచివాలయాల వారిగా ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా …
Read More »విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి
– సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య , ఎన్టీఆర్ డీఈవో యు.వి.సుబ్బారావు – విజయవాడలో జీడీఈటీ మున్సిపల్ హైస్కూలుకు పుస్తకాలు బహూకరించి ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు విజ్నాన సంబంధిత పుస్తకాలు కూడా చదవడం వల్ల మేథో సంపత్తి పెరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య అన్నారు. శనివారం విజయవాడ పట్టణంలోని ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్ జీడీఈటీ మున్సిపల్ హైస్కూలుకు పుస్తకాలు బహూకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …
Read More »గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 25వ తేదీ ఆదివారం 54 కేంద్రాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ …
Read More »ఎన్నికల వ్యయ నిర్వహణ విధులను నిష్పక్షపాతంగా, నిబద్ధతతో నిర్వర్తించాలి
– సరైన విధంగా రోజువారీ నివేదికలు సమర్పించడం ముఖ్యం – అధికారుల మధ్య బృంద స్ఫూర్తి, సమన్వయం కీలకం – ఈఈఎం శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ స్ఫూర్తితో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల వ్యయ నిర్వహణ (ఈఈఎం) విధులను నిష్పక్షపాతంగా, నిబద్ధతతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. శనివారం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సాధారణ ఎన్నికలు-2024కు సంబంధించి ఎన్నికల వ్యయ నిర్వహణపై ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, ఫ్లయింగ్ …
Read More »రబీ సీజన్లో రైతులు పండిరచిన శెనగలుకు మద్దతు ధర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ.పి. మార్క్ ఫెడ్, జాతీయ సంస్థ అయిన నాఫెడ్ తరుపున ఎన్.టి.ఆర్. జిల్లాలో 2023-24 సంవత్సరంలో రబీ సీజన్లో రైతులు పండిరచిన శెనగలుకు మద్దతు ధర క్వింటాకి రూ.5440/- చొప్పున రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయుటకు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ నిర్ణయించారు. కావున ఈ`క్రాప్‌లో శెనగ పంటను ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రముల వద్ద అమ్మదలచిన యెడల తమ …
Read More »పదవ తరగతి అత్యంత కీలకం
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యార్థులకు భౌతిక శాస్త్ర అభ్యాస దీపికలు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశలో పదవ తరగతి ఎంతో కీలకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే చేతులమీదుగా శనివారం భౌతిక శాస్త్ర అభ్యాస దీపికలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పదో తరగతి …
Read More »వైభవంగా శ్రీ సుదర్శన వెంకటేశ్వరస్వామి దేవస్థాన ధ్వజారోహణ మహోత్సవం
-ధ్వజస్తంభం ఉంటేనే ఏ దేవాలయానికైనా ఆలయతత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవాలయాలలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో.. ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని శ్రీ సుదర్శన వెంకటేశ్వరస్వామి దేవస్థానం నందు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం వేద పండితుల మంత్రోత్చరణల మధ్య శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏ దేవాలయానికైనా ధ్వజస్తంభం ఉంటేనే ఆలయతత్వం …
Read More »ఫిబ్రవరి 25న “AIIMS మంగళగిరి”ని నరేంద్ర మోదీజీ జాతికి అంకితం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేయడం, విశాఖపట్నంలోని మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీ ప్రారంభోత్సవం మరియు ఆంధ్రా రాష్ట్రంలో నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించడంతో పాటు 2024 ఫిబ్రవరి 25న “AIIMS మంగళగిరి”ని నరేంద్ర మోదీజీ జాతికి అంకితం చేయనున్నారు. ఎస్.అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, కేంద్ర బొగ్గు, గనులు &పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి,Sh.ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఆరోగ్య &రాష్ట్ర మంత్రి కుటుంబ సంక్షేమం మరియు గిరిజన వ్యవహారాలు …
Read More »