Breaking News

Daily Archives: July 20, 2024

ఆటో మేటిక్ వాతావరణ కేంద్రం పరిశీలన

-పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి -ముంపు ప్రాంతాలలో పర్యటన.. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -రావిమెట్ల ఎంపిపి స్కూలు వైద్య శిబిరం పరిశిలన -వైద్య శిబిరం సందర్శన, నెలలు నిండిన వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలి – జిల్లా కలెక్టర్ పి..ప్రశాంతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటో మేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి. ప్రశాంతి తనిఖీ చేశారు. ఈ పరికరం యెుక్క పనితీరు పై సమగ్ర సమాచారాన్ని అడిగి …

Read More »

వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం

-గత పాలకుల నిర్లక్ష్యంతోనే జిల్లాలో మురుగు సమస్య -సాగునీటి కాల్వలన్నీ తూడు, మట్టితో నిండిపోయాయి -వీలైనంత త్వరగా సాగునీటి కాల్వల్ని శుభ్రం చేయండి -సాగునీటి రంగ సమస్యలపై కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తలెత్తిన వరదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను రాష్ట్ర గనులు, భూగర్భ & ష్టిఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బందితో ఫోన్లో మాట్లాడారు. గత …

Read More »

ఎం.పి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. పల్లా శ్రీనివాస్ పుష్ప‌గుచ్ఛం అందించి ఎంపి కేశినేని శివనాథ్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.అనంత‌రం పల్లా శ్రీనివాస్ కు పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో ఎంపి కేశినేని శివనాథ్ స‌త్క‌రించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు …

Read More »

రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించేందుకు కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాగపూర్‌-విజయవాడ 163(జి) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, తాము ఇచ్చిన భూముల తాలుకా న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల్సిందిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిశారు. ఖ‌మ్మం నుంచి విజ‌య‌వాడవ‌ర‌కు నిర్మించే నాగపూర్‌-విజయవాడ 163(జి) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గంలో భూములిచ్చిన మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జి.కొండూరు మండ‌లం క‌వులూరు గ్రామానికి చెందిన రైతులు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ను …

Read More »

గంజాయి అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటాం

-3వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మన రాష్ట్రాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చిందని, జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భధ్రతలు లేవని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణలు గంజాయి సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారని త్వరలోనే గంజాయి అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి …

Read More »

నిర్మాణాలు నిర్దేశిత నిబందనల మేరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్దేశిత నిబందనల మేరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) కోసం సిఫార్స్ చేసిన టిపిఎఎస్, సంబందిత వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులకు చార్జెస్ ఫ్రేం చేయాలని సిటి ప్లానర్ ని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ 7 వ లైన్ లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్ని పరిశీలించి, నిబందనలకు విరుద్ధంగా ఫైల్ పెట్టిన …

Read More »

వీధి కుక్కల సమస్యల పరిష్కారంలో భాగంగా శాశ్వత కార్యాచరణ ప్రణాళిక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘ కాలంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల వలన ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో భాగంగా నగరపాలక సంస్థ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటి రేబిస్ టీకాలు చేయుటకు శాశ్వత కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని, ప్రజలు, జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ జంతు సంక్షేమ సంఘం, హర్యానా వారి గుర్తింపు …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులుతో కలిసి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు రంగ నాయక మండపం నందు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More »

నాణ్యతగా మరుగుదొడ్లు, బాత్ రూం తదితర మరమ్మతులు చేపట్టాలి

-గురుకులంలో పిల్లల పూర్తి బాధ్యత సదరు ఉపాధ్యాయులది, సిబ్బందిదే: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ నాయుడుపేట, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలై కోలుకుంటున్న నేపథ్యంలో సదరు డా. బి ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చేపడుతున్న బాత్ రూం లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్ తదితర మరమ్మత్తులు నాణ్యతగా పూర్తి స్థాయిలో చేయాలని, విద్యార్థుల బాధ్యత ఇక మీదట గురుకుల పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులది, సిబ్బందిదని జిల్లా కలెక్టర్ డా. …

Read More »

అధిక వర్షాలకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్

-కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, కృష్ణాజిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ లో సిబ్బందికి విధులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572. జిల్లాలో వర్షాల వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా, డివిజన్ స్థాయి కమిటీలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్, జల వనరుల …

Read More »