Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులుతో కలిసి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు రంగ నాయక మండపం నందు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *