-ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన అధ్యక్షరాలిగా డాక్టర్ పి.రేవతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిగ సేవా కార్యక్రమాలే ధ్యేయంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ముందడుగు వేస్తుందని క్లబ్ నూతన అధ్యక్షరాలు డాక్టర్ పి.రేవతి అంబారు. నగరంలోని ఎన్ఏసి కళ్యాణ మండపం లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గాను కార్యవర్గం ఏకగ్రీవం అయ్యుంది. డాక్టర్ పి.రేవతితో పాటు, ప్రధాన కార్యాదర్శి గా …
Read More »Daily Archives: July 22, 2024
ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంలా విశాఖ సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూలులో ఎన్నికల ప్రక్రియ
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలలో నోటాతో సహా నూటికి నూరు శాతం పోలింగ్ కై భారత ఎన్నికల కమిషనర్ నెలల తరబడి ఎంతగా పాటుపడుతున్నదో మనమందరం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గాజువాక బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండు రోజులు పాటు ప్రజాస్వామ్యానికి నిలువటద్ధంలా విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగాయి. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ స్థానంతో పాటు పాఠశాల కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో 5వ …
Read More »50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది… : వైసీపీ అధినేత జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని చెప్పారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా …
Read More »ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిందని …
Read More »బీఏసీ సమావేశాలలో నిర్ణయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. జూలై 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ అయన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్,జనసేన నుంచి మంత్రి నాదేండ్లమనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ హాజరయ్యారు. వైసీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అన్ని శాఖలపై సభలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఓట్ ఆన్ అకౌండ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
Read More »అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భేటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తమ కూటమి ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేశారు.. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయాంపై చట్ట ప్రకారం …
Read More »ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు కాబట్టే జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు
-జగన్ భవిష్యత్తు అంతా అంధకారమయమే -డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు కాబట్టే ఎన్నికల్లో జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన జగన్ రెడ్డి నేడు మెడలో నల్ల కండువాలు వేసుకుని నిరసన తెలపడం …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటాం… వాటి పరిష్కారానికి కృషి చేస్తాం
జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది -వైసీపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు -టీడీపీ నేతలు సహనంతో ఉండాలి… సమస్యలు ఉంటే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ నేతలకు అబద్దాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్యని… దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ రెడ్డి, ఆపార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిగ్గులేకుండా డ్రైవర్ …
Read More »వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షిత తాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతోపాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రక్షిత తాగు నీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నీటి కాలుష్యం లేకుండా చూసుకోవాలని, క్లోరినేషన్ …
Read More »రైతులందరికీ బీమా అమలు చేయాలి
-విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలి -గత ప్రభుత్వంలో బీమ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు -ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను …
Read More »