Breaking News

బీఏసీ స‌మావేశాల‌లో నిర్ణ‌యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. జూలై 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ అయన్న పాత్రుడి అధ్యక్షతన జ‌రిగిన బీఏసీ ఈ స‌మావేశంలో సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్,జనసేన నుంచి మంత్రి నాదేండ్లమనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ హాజరయ్యారు. వైసీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అన్ని శాఖలపై సభలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఓట్ ఆన్ అకౌండ్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ప్ర‌తిపాదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *