విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకుచెరువులు, వాగులు, వంకలు పొంగి పల్లపు ప్రాతాలు, రోడ్లు, హైవేలు సైతం నీట మునిగిన విషయం అందరికీ తెలిసినదే. విజయవాడలోని లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించిన కారణంగా నిరాశ్రయులైన వారు మరియు ప్రయాణ మార్గాలలో అంతరాయం కారణంగా బస్సులు లేనందున ఇబ్బంది పడ్డ ప్రయాణీకులు ఆర్టీసీ పండిట్ నెహ్రూబస్ స్టేషన్నందు తలదాచుకున్నారు. అలాగే విజయవాడ – హైదరాబాదు మార్గంలో వరదల కారణంగా బస్సులను తాత్కాలికంగా …
Read More »Daily Archives: September 2, 2024
మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
-ఏపీ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహిళా అధ్యయన కేంద్రం, స్టూడెంట్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ సమన్వయం తో సోమవారం యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఏపీ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ… అక్రమార్జన ప్రధాన ధ్యేయంగా, వివిధ మార్గాల ద్వారా మాదకద్రవ్యాల రవాణా …
Read More »మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి ఆర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి
-పరిష్కరించిన ఫిర్యాదులు మరల రీ ఓపెన్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి ఆర్జీని నిర్దేశిత గడువులోగ పరిష్కారం చూపాలని, రీ ఓపెన్ అయిన ప్రతి ఆర్జీని జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా . ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి, నరసింహులు తో కలిసి వివిధ ప్రాంతాల నుండి …
Read More »స్విమ్స్ ఆధ్వర్యంలో తాళ్వాయిపాడులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో సోమవారం చెంబేడు పిహెచ్ సి పరిధిలోని తాళ్వాయిపాడు సచివాలయం వద్ద ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. …
Read More »మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, కలెక్టర్ చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 06- 09-2024 తేదీన అనగా ఈ శుక్రవారం, సత్యవేడు లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల(Govt Polytechnic College,Sathyavedu)నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్, డాక్టర్.S. వెంకటేశ్వర్ చేతుల మీదుగా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …
Read More »జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధితులకు భరోసా
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధితులకు భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ సోమవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తో కలిసి పెనమలూరు మండలం పెద్దపులిపాక, యనమలకుదురు కరకట్ట మీద పర్యటించి వరద నీటిలో మునిగిన ప్రాంతాలు, ఇళ్ళు పరిశీలించారు. పెదపులిపాక గ్రామ పరిధిలో నీట మునిగిన ఎన్టీఆర్ కాలనీలో ఇంకా కొంతమంది లోపలే ఉన్నారని తెలుపగా, వారిని పడవల ద్వారా బయటకు …
Read More »అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షం రాకపోయినప్పటికి, వరద నీరు తగ్గుముఖం పట్టేంతవరకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వరద నీటి ప్రభావంపై సమావేశం నిర్వహించి రేఖ చిత్రపటం గమనిస్తూ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుండి 11.43 లక్షల క్యూసెక్కుల …
Read More »విజయవాడకు 46 మర పడవలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రింబవళ్లు నిద్ర లేకుండా మేల్కొని మచిలీపట్నం నుండి 46 మర పడవలను విజయవాడకు పంపించారు. ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద గల తాళ్లపాలెం గ్రామం వైఎస్ఆర్ కాలనీ చేరుకుని అక్కడి మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ వరద నీటితో జలమయమైనదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల …
Read More »ఐఏఎస్ ఆఫీసర్, విఎంసి అధికారి, సానిటరీ ఇన్స్పెక్టర్ వార్డ్ సెక్రెటరీలతో స్పెషల్ ఆఫీసర్ల బృందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనా సూచనలతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్లను పెంచుతూ ముందు ప్రాంతాల్లో చెప్పుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా, ఇళ్లలోనే ఉండిపోయిన వారిక అందరికీ ఆహారం చేరేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు. అందుకు అనుగుణంగా స్పెషల్ ఆఫీసర్ బృందాన్ని పెంచుతూ ప్రతి ఒక్కరికీ ఆహారం చేరేలా వార్డ్ సెక్రెటరీలను స్పెషల్ ఆఫీసర్ల బృందంలో …
Read More »