– నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం. – రైతులు, వరద ప్రభావిత ప్రజలతో – కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కేంద్ర బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రైతులు, ప్రజలు మనోధైర్యం కోల్పోవద్దని.. అండగా ఉంటామని, జరిగిన నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం పేర్కొంది. అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృంద సభ్యులు రోడ్డు …
Read More »Daily Archives: September 12, 2024
భారీ వర్షాలు, ఆకస్మిక ముంపు అపార నష్టం కలిగించాయి
– నష్ట గణాంకాల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. – ప్రాథమిక అంచనాల ప్రకారం 42,328 హెక్టార్లలో పంట నష్టం – రూ. 730 కోట్ల మేర ఇరిగేషన్ ఆస్తులకు నష్టం – కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు.. ఈ మూడింటి కారణంగా విజయవాడ, పరిసర ప్రాంతాలు ఆకస్మికంగా ముంపునకు గురయ్యాయని, ఎన్‌టీఆర్ జిల్లాకు అపార నష్టం వాటిల్లిందని …
Read More »సీతారాం ఏచూరి మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది
– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరాడంబరుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి నేతగా రాజకీయాలలోకి అడుగు పెట్టి జాతీయ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారన్నారు. తెలుగు వాడిగా తన రాజకీయ వాణిని ఢిల్లీ స్థాయిలో వినిపించారని.. నమ్మిన సిద్ధాంతం కోసం …
Read More »వరద బురద శుభ్రం చేయడానికి ఫైరింజన్ల ఉపయోగం భేష్
-ఇది అద్భుతమైన ఆలోచన -వరద ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయి -కేంద్ర వైద్య బృందం సంతృప్తి -వ్యాధులు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన -వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ముగిసిన కేంద్ర బృందం భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాల్లో వీధులు, కాలనీలు, ఇళ్లలో వచ్చిపడ్డ బురదను శుబ్రం చేయడానికి ఫైరింజన్లు ఉపయోగించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అద్భుతమని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపిన …
Read More »ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో మార్పు మొదలయ్యింది-పూర్తి ఫలితాలు సాధించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి
-త్వరలో ప్రజలకు ఆశించిన మార్పు కనపడాలి-అలసత్వాన్ని సహించమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ -మెరుగైన పనితీరు కోసం రూపొందించిన 30 అంశాల ప్రణాళిక అమలుపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి -రోగులకు సంతృప్తికరమైన సేవల్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు -మెరుగైన నిర్వహణ కోసం గత నెల రోజులుగా చేపట్టిన చర్యల్ని వివరించిన 17 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు అదనపు ఓపీ కౌంటర్లు, సాయంకాలం ఓపీ, ఫిర్యాదుల సేకరణ, పరికరాల ఆడిట్, సైనేజీ బోర్డులు మొదలగు చర్యలు చేపట్టినట్లు వివరించిన సూపరింటెండెంట్లు …
Read More »రైతులను సీఎం చంద్రబాబు ఆదుకుంటారు : ఎంపి కేశినేని శివనాథ్
-వరద ముంపుకి గురైన పంట పొలాలు పరిశీలన -ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి చెవిటికల్లు లో పర్యటన -బురద రాజకీయం చేసే జగన్ జీవితం అబద్ధం కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు వల్ల పంట పొలాలు నీటి మునిగి నష్టపోయిన రైతులందర్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర …
Read More »మంగళగిరి లో త్వరలో క్రికెట్ హబ్ ఏర్పాటు చేస్తాం : ఎం.పి.కేశినేని శివ నాథ్
-ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీ కార్యాలయం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యం లో గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తావని అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఐటి శాఖ మంత్రి …
Read More »ఆదుకుంటాం అండగా ఉంటాం… : ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గురువారం లేబర్ కాలనీ, చెరువు సెంటర్, రాజరాజేశ్వరి పేట, తదితర ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని అధైర్య పడోద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో బాధితులకు శరవేగంగా సాయం అందించడానికి కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది …
Read More »రోడ్ల ప్యాచ్ వర్క్స్ పై ఆదేశాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లకు యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ లు, 2 రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా రోడ్ల ప్యాచ్ వర్క్స్ పై వివరాలు అడిగి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్ల వలన ప్రజల రాకపోకలకు అసౌకర్యం …
Read More »డ్రైన్ల పై ఆక్రమణలు ఏర్పాటు చేయవద్దు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైన్ల ఆక్రమణలు, రోడ్ల మీదకు ర్యాంప్ లు నిర్మాణం చేస్తే వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్లడానికి మార్గం లేక ఇళ్లల్లోకి వస్తుందని, కనుక ప్రజలు తమ ఇళ్లు, షాప్ ల ముందు డ్రైన్ల పై ఆక్రమణలు ఏర్పాటు చేయవద్దని విజయవాడ 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. గురువారం విజయవాడ 62వ డివిజన్ లోని ప్రధాన రహదారుల వెంబడి డ్రైన్ల ఆక్రమణలను 2వ రోజు జెసిబిలతో తొలగించారు. ఈ …
Read More »