అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి కార్డియో థొరాసిక్ మరియు వాస్కులర్ సర్జరీ విభాగం (CTVS), హృదయ, సామాజిక మరియు కుటుంబ వైద్య విభాగం(CFM) సహకారంతో 25 సెప్టెంబర్, 2024న గ్రామీణ ఆరోగ్య కేంద్రం (CRHA) నూతక్కిలొ, 27 సెప్టెంబర్, 2024న అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (UHTC), ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మంగళగిరిలొ స్క్రీనింగ్ మరియు అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఆ రోజున ఉదయం 9 గంటల …
Read More »Daily Archives: September 24, 2024
నామినేటెడ్ పోస్టుల్లో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట
-పార్టీ కేడర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అగ్ర తాంబూలం -సామాజిక సమతూకంతో తొలి విడత నామినేటెడ్ పదవులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టిడిపి అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. తొలివిడతగా ప్రకటించిన 99 మందితో నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట వేసింది. తొలివిడతలో 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు లభించగా, అందులో ఒక క్లస్టర్ ఇంఛార్జ్ …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఇది మంచి ప్రభుత్వం… ప్రజల ముంగిటకు ప్రభుత్వం : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-కూటమి ప్రభుత్వంలో ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి -ఇది మంచి ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడిన ప్రజా ప్రభుత్వం: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట మండలం, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, ప్రజల ముంగిటకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి గౌ. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం 100 …
Read More »బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి
-తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి -విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాంకర్లు రుణాలను మంజూరు చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాల మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం …
Read More »జిల్లాలో ఆక్వా కల్చర్ అభివృద్ధికి అన్ని విధాల తగిన చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆక్వా కల్చర్ అభివృద్ధికి అన్ని విధాల తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని తన ఛాంబర్ లో మత్స్యశాఖ అధికారులు, ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో ఆక్వా రైతులకు గ్రామ సభలు నిర్వహించి నిషేధించిన యాంటీబయాటిక్స్ జాబితా తెలియజేసి వాటిని వాడకూడదని చైతన్య పరచాలన్నారు. ఇందుకోసం గ్రామాల …
Read More »అధైర్య పడొద్దు అండగా ఉంటాం… : ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. బాధిత మహిళలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను విన్నారు. వరదలతో నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుందని తెలియజేశారు. బాధితులు ఎవరుకూడా అధైర్య పడోద్దని ప్రతి ఒక్కరికి పరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో …
Read More »దళితులకు న్యాయం చేయాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ అంబేద్కర్ ని అవమానం చేసిన టీడీపీ ఎమ్మెల్యే, దళిత ప్రొఫిసర్ పైన దాడిచేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ల పైన దాడిచేసిన ఘటన ల పైన కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. నేడు విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ స్వరూప్ …
Read More »రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం….. పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చ -ఆర్టీజీ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను …
Read More »వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమము, అభివృద్ధి హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది
-రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం యొక్క 100రోజుల NDA పాలన – 100 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా,నేడు సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల యర్రయ్యగారి పల్లి లో పర్యటించి NDA ప్రభుత్వం ఈ 100రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నరాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి …
Read More »