Breaking News

Daily Archives: September 24, 2024

స్వచ్ఛత హి సేవ పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం భవానిపురం నందు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, పంట కాలవ రోడ్డు నందు నారాయణ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ లో, పటమట ఎనర్ ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో, వివిధ పోటీలు నిర్వహించారు మరియు బెంజ్ సర్కిల్ నందు ఆంధ్రా లయోలా కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

జ‌గ‌న్ కి హిందువుల మనోభావాలు పట్టవా?: కేశినేని శివనాథ్

-కనకదుర్గమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుద్ధి కార్యక్రమం -డిప్యూటీ సీఎం కి స్వాగతం పలికిన ఎం.పి.కేశినేని శివ నాథ్, ఎం.పి.బాలశౌరి, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ -ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కలిసి మెట్ల పూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపి నాయకులకు హిందువులు మనోభావాలు ప‌ట్ట‌డం లేద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాయ‌శ్చిత్త దీక్ష‌లో భాగంగా మంగ‌ళ‌వారం శ్రీ క‌న‌క దుర్గ ఆల‌యంలో శుద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. …

Read More »

వైసీపీ ప్రభుత్వం లో ఉద్యోగులు వేధింపులు కు గురయ్యారు…

-బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లో వైసీపీ ప్రభుత్వం లో వేధింపులు కు గురైన వారే ఎక్కువ అని బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు ను వేధింపులు గురిచేసిన వైసీపీ ప్రభుత్వం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని కూటమి ప్రభుత్వం పాలనను గాడిలో పెట్టిందన్నారు. పశు సంవర్ధక శాఖ లో పాడేరు డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన వెంకటస్వామి కి గత …

Read More »

“జాబ్ మేళా”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.27.09.2024 శుక్రవారం నాడు మచిలీపట్నం లోని “ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్క్” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, టెక్నోటాస్క్ …

Read More »

స్వర్ణాంధ్రప్రదేశ్-2047 దార్శనిక పత్రం తయారీపై సలహాలు, సూచనలు తెలపండి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 దార్శనిక పత్రం (విజనరీ డాక్యుమెంట్) తయారీపై ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 దార్శనిక పత్రం (విజనరీ డాక్యుమెంట్) తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

అంధ వైకల్యం కలిగిన పిల్లలందరికీ పరీక్షలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అంధ వైకల్యం కలిగిన పిల్లలందరికీ పరీక్షలు నిర్వహించే సదుద్దేశంతో కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినారు. వారి ఆదేశానుసారం ఈరోజు 24- 9 -2024 మచిలీపట్నం మున్సిపల్ పార్క్ గర్ల్స్ హై స్కూల్ నందు LOW VISION మరియు BLINDNESS గల విద్యార్థిని విద్యార్థులకు సమగ్ర శిక్ష L V ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మరియు డిస్టిక్ బ్లైండ్నెస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన వారికి కళ్లద్దాలను …

Read More »

సీఎం చంద్రబాబు కి ధన్యవాదాలు

-ఫరూక్ షిబ్లీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ మైనార్టీల హామీలను త్వరగా అమలుకై వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే పెద్దలు మైనారిటీ & న్యాయ మంత్రి  NMD ఫరూక్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన …

Read More »

ఎకనామిక్స్ విభాగంలో శ్రీరామ్ నరేంద్రకు డాక్టరేట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఎకనామిక్స్ విభాగంలో “ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హస్తకళల ఆర్థిక విశ్లేషణ” అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించిన డాక్టర్ వి. శ్రీరామ్ నరేంద్ర కు వర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు పరిశోధన విభాగపు కోఆర్డినేటర్ డాక్టర్ పి సుధాకర్ తెలిపారు. పరిశోధన పర్యవేక్షకులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కడిమి మధుబాబు వ్యవహరించారని చెప్పారు. వి. శ్రీరామ్ నరేంద్ర చేపట్టిన అధ్యయనంలో హస్తకళల రంగంలో ఆర్థిక అవకాశాల వివరణాత్మక విశ్లేషణ,,- …

Read More »

నాటి పాలకులు గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిగా విస్మయించారు

-కూటమి ప్రభుత్వం వచ్చాక గుండ్లకమ్మకు రూ. 8 కోట్లు కేటాయించాం -సాగు నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ -త్వరలోనే కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లంపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. పులిచింతల, అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణలు అని మంత్రి తెలిపారు. జిల్లా పర్యటనలో …

Read More »

ఎసిఏ త‌రుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత

-ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున వ‌ర‌ద బాధితుల స‌హాయార్ధం ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కోటి రూపాయ‌ల చెక్ ను స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి అంద‌జేశారు. ఎసిఏ అధ్యక్షుడి ఎన్నికైన సంద‌ర్భంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున వ‌ర‌ద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబుకు కోటి …

Read More »