Breaking News

Daily Archives: September 24, 2024

ఇది మాట‌ల ప్ర‌భుత్వం కాదు చేత‌ల ప్ర‌భుత్వం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-55వ డివిజన్ లో ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం -వ‌చ్చే నెల నుంచి ఇమామ్, మౌలానాల‌కు గౌర‌వ వేత‌నం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం మాట‌ల ప్ర‌భుత్వం కాద‌ని, ఇచ్చిన మాట ప్ర‌కారం హామీలు నెర‌వేర్చే ప్ర‌భుత్వ‌మ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి వంద రోజ‌ల పాల‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప‌శ్చిమ …

Read More »

అన్నివర్గాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నివర్గాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, 100 రోజుల ప్రజా పాలనను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం స్థానిక స్తంభాల గరువు మెయిన్ రోడ్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ పెన్షన్ ల పెంపు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకు …

Read More »

ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ సగర కాలనీ, రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకొని సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలుత సగర కాలనీలోని పలు వీధులను …

Read More »

నగర అందాన్ని మరింత పెంచేందుకు కెనాల్ బండ్ బ్యూటిఫికేషన్

-కాలుష్యం తగ్గించే దిశగా ఎస్టిపిల అప్గ్రేడేషన్ -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర అందాన్ని మరింత పెంచేందుకు కెనాల్ బండ్ల వద్ద గ్రీనరీ తో బ్యూటిఫికేషన్ చేయడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎస్టీపీలలో అప్గ్రేడేషన్ పనులు చేపట్టాలని త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం తన పర్యటనలో భాగంగా రామలింగేశ్వర నగర్, సింగ్ నగర్, …

Read More »

ప్రపంచ నదుల దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మరి స్టెల్లా కళాశాల లో ప్రపంచ నదుల దినోత్సవం సందర్భం గా NCC 8 ఆంధ్ర నేవల్ యూనిట్ ఆధ్వర్యం లో నదుల పరిశుభ్రత మరియు పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ .లెట్నెంట్ స్వప్న కేడేట్లు నదులు వాటి పరివాహక ప్రాంతాల పరి రక్షణ లో తాము భాగస్వాములం అవుతామని,ప్లాస్టిక్ వస్తువులను వినియోగించమని, పర్యావరణం పరిరక్షణ నది జలాల పరిరక్షణ లో భాగస్వామలుఆవుతమనే, చేతి సంచులు క్లాత్ బ్యాగ్స్ వడతమని ప్రతిజ్ఞ చేయించారు. క్యాదెట్లు …

Read More »

ఇకపై లాభసాటిగా వ్యవసాయం

-తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి లక్ష్యంగా “పొలం పిలుస్తోంది” -వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన -సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచన – పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన.. -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సాగులో …

Read More »

అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి డివిజన్ అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ డివిజన్ అధికారి కేఎస్ శివ జ్యోతి తెలియజేశారు. మంగళవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ వివరాలను ఆర్డిఓ వివరిస్తూ రాజమండ్రి అర్బన్ కోరుకొండ రంగంపేట రాజానగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించామన్నారు. మూడు అంగన్వాడీ వర్కర్ల పోస్టు కోసం 15 …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి

-అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా, రాష్ట్ర ప్రజలపై స్వామివారి కరుణా కటక్షాలు, ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నా: దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా, రాష్ట్ర ప్రజల పై తిరుమల శ్రీవారి కరుణా కటక్షాలు, ఆశీర్వాదాలు ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి ఆలయ అర్చకులు …

Read More »

ఇది మంచి ప్రభుత్వం… ప్రజా వేదిక… పొలం పిలుస్తోంది కార్యక్రమం

-గోడ పత్రికను విడుదల చేసి కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం… ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి గౌ. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు …

Read More »

ఇది మంచి ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రజా సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ప్రజా ప్రభుత్వం : గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

-ఇది మంచి ప్రభుత్వం… ప్రజల ముంగిటకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్లి వారికి 100 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వ హామీలపై, చేపట్టనున్న కార్యక్రమాలపై వివరించి, ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం లక్ష్యం : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -ఇది మంచి ప్రభుత్వం… కార్యక్రమంలో అధికారులు ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన వివరాలు తెలిపి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »