-అకౌంట్లకు రూ.588 కోట్లు జమ చేసినట్లు సీఎంకు వివరించిన అధికారులు -సాంకేతిక సమస్యలు పరిష్కరించి మిగిలిన 3 శాతం మంది బాధితులకూ పరిహారం ఇవ్వాలన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు …
Read More »Daily Archives: September 30, 2024
మిథున్ చక్రవర్తి కి హృదయపూర్వక అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తి కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. మిథున్ చక్రవర్తి కి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్…’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు. …
Read More »దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదంను అందించారు.
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. నేడు విజయవాడలో నారా వారికి వేద పండితులు అమ్మ వారి ఆశీర్వాదాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా దేవి దసరా నవరాత్రి మహోత్సవాలకు మంత్రి ఆనం ఆహ్వానించారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం …
Read More »వరద బాధితులకు దాతల విరాళం
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కుల అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన వరదలు, వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు తమవంతు సహాయం అందించడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. విరాళాలు అందజేసినవారిలో… 1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఆ సంస్థ సీఈఓ & ఎండీ మనిమెఖలై రూ.5కోట్ల 90 లక్షల …
Read More »ఇంటింటికీ ఆయుష్మాన్ భారత్
-ఆరేళ్లు పూర్తి చేసుకున్న పిఎం జన ఆరోగ్య యోజన -ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ – పక్వాడా భారీ ర్యాలీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికీ ఆరోగ్యం, ఆయుష్మాన్ భారత్ పేరుతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్ష్మీ షా అన్నారు. పేదలకు, అర్హులైన వారికి ఉచిత వైద్యం అందచేయడం సంతోష కరమని, ఈ సేవలకు పునరంకితమవుదామని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం ఆరేళ్లు పూర్తి …
Read More »స్వచ్ఛతా హీ సేవా మనందరి సమిష్టి బాధ్యత
-స్వచ్ఛత జీవనశైలిలో ఒక భాగం కావాలి -రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -సోమవారం *రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన “స్వచ్ఛతా హీ సేవ -2024” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి కమిషనర్ కేతన గార్గ్. -21,000 మందితో మానవహారం.. తద్వారా ప్రజల్లో చైతన్యం -స్వచ్ఛతాహీ సేవలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం …
Read More »పిడుగుపాటు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సవితమ్మ
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ పెడబల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండా లో ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడిచనిపోయిన దాశరథి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు దిగువ గంగ0పల్లి తండా నందు చనిపోయిన దంపతల చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి సవితమ్మ తీసుకెళ్ళి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన …
Read More »విజయవంతం కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన
-గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి -డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నిన్నటి వరకు వాషింగ్టన్ డిసీ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నిన్న సాయత్రం డల్లాస్ కు చేరుకున్నారు. డల్లాస్ కు …
Read More »వివిధ సమస్యలపై ముఖ్యమంత్రికి సచివాలయంలో వినతి పత్రం అందజేత
-విజయవాడ నగరానికి దుఃఖ దాయనిగా మారిన బుడమేరు ముంపు నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపట్టాలి -పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, పెద్ద బాబు ప్రాజెక్ట్ బాధితులు గోదావరి వరద బాధితులు పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలి -ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలి, కృష్ణ జలాలు సరఫరా చేయాలి -అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన గిరిజనులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలి …
Read More »