Breaking News

పిడుగుపాటు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సవితమ్మ

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ

పెడబల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండా లో ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడిచనిపోయిన దాశరథి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు దిగువ గంగ0పల్లి తండా నందు చనిపోయిన దంపతల చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి సవితమ్మ తీసుకెళ్ళి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ. మరణించిన వారికి ఒక్కొక్కరికి 4 లక్షలు ఒక్క పాడి ఆవు 37500 మరణించిన ఇద్దరికీ 8,00,000 రూపాయలు మరణించిన పాడి ఆవులు75,000 రూపాయలు చెక్కును *దాశరథి నాయక్ కుమారుడు జగదీష్ నాయక్ కుఅందచేసిన మంత్రి సవితమ్మ గారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శుభ దాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *