Breaking News

Daily Archives: October 11, 2024

రక్తదానం ఇచ్చి ప్రాణాలను కాపాడండి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు . శుక్రవారం స్థానిక రజక బజార్ లో అనింధ్య ఉత్సవ కమిటీ సహకారంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు పండ్లు, జ్యూస్, సర్టిఫికెట్లును ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేయడం వలన …

Read More »

దుర్గతులను పారదోలు దుర్గమ్మ

-తొమ్మిదో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు -అనసాగరం లో ఘనంగా దేవీశరన్నవరాత్రులు – అన్నసమారాధన -కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు… సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే …

Read More »

ఎమ్మెల్సీగా ఆలపాటి విజయం తథ్యం.. జిల్లా నుంచి ల‌క్ష‌ మెజార్టీ ఖాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గొల్లపూడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం -ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యంమని, ఎన్టీఆర్ జిల్లా నుంచి ల‌క్ష కు పైగా ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆధ్వర్యంలో …

Read More »

అంతర్జాతీయ బాలిక దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతిలోని మెటర్నటి హాస్పిటల్ లో ఈరోజు నిన్న ఆడబిడ్డ లు ఎవరైతే పుట్టారో వాళ్లకి women and child welfare department నుండి బేబీ కిడ్స్ ఆడపిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆడబిడ్డల కన్న తల్లిదండ్రులకు కూడా ఆడబిడ్డ సమాజంలో ఎలా ఉండాలి వారిని ప్రస్తుత సమాజంలో ఎలా తీర్చిదిద్దాలి. చదివించాలి మరియు గవర్నమెంట్ ఆడపిల్లలకు ప్రవేశపెట్టిన టువంటి పథకాల గురించి కూడా పిడి జయలక్ష్మి …

Read More »

జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు (ఇస్-సానిటరి లెట్రిన్ ) లేని జిల్లాగా ప్రకటన

-వీటిపై వరకూ అభ్యంతరాలను అక్టోబరు 24 వరకూ స్వీకరిస్తాం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సర్వే ఆధారంగా తూర్పు గోదావరి జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సుప్రీం కోర్టు వారీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీలలో , రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంస్థల పరిథిలో సర్వే నిర్వహించినట్లు …

Read More »

జిల్లా ప్రజలను దసరా శుభాకాంక్షలు

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దసరా వేడుకలు సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, జిల్లా ప్రజలు అందరిపై దుర్గా దేవి కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. శక్తికి ధైర్యానికి ప్రతీక అయిన అమ్మవారి అవతారాలను నుంచీ స్ఫూర్తి పొందాలని ఆ …

Read More »

అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు

-స్త్రీ శక్తి కి రూపం… బాలికలకు రక్షణ కలిపిద్దాం.. చదివిద్ధాం -ఆడపిల్లల పరిరక్షణ, రక్షణ మనందరి బాధ్యత -కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు కోసం అమ్మాయి దృష్టి సారించాలనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లాలో కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక రాజానగరం ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు రాజానగరం సర్పంచ్ కుందేటి …

Read More »

వేదాల్లో అనంత‌మైన విజ్ఞానం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు అని.. మ‌న పూర్వీకులు అందించిన వేదాల్లో అనంత‌మైన విజ్ఞానం దాగి ఉంద‌ని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మల్లాది వేంకట సుబ్బారావు – బాలత్రిపుర సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని తన స్వగృహంలో శుక్రవారం వేద సభ నిర్వహించారు. నవరాత్రులలో మహర్నవమికి ఎంతో విశిష్టత ఉందని ఈ సందర్భంగా మల్లాది …

Read More »

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: మల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మహాశక్తి ప్రతిరూపమైన దుర్గాదేవిని పూజించి ఆరాధించే విజయదశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఓ ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ఆ ఆదిపరాశక్తి మనకు సదా స్ఫూర్తినిస్తుందన్నారు. దసరా శరన్నవరాత్రి …

Read More »

ఘాట్ల పైన రెడ్ క్లాత్ ఉండకుండా కన్వేయర్ బెల్ట్ ద్వారా నిర్వహణ పరిశీలన

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం దసరా నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. సీతమ్మ పాదాలు దగ్గర ఉన్న కన్వీయర్ బెల్ట్ ద్వారా తీస్తున్న రెడ్ క్లాత్ ని పరిశీలించారు. రెడ్ క్లాత ఘాట్ల పైన ఎక్కడ ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. దసరా నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నవరాత్రులలో …

Read More »