-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా వేడుకలు సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, జిల్లా ప్రజలు అందరిపై దుర్గా దేవి కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. శక్తికి ధైర్యానికి ప్రతీక అయిన అమ్మవారి అవతారాలను నుంచీ స్ఫూర్తి పొందాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News