తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతిలోని మెటర్నటి హాస్పిటల్ లో ఈరోజు నిన్న ఆడబిడ్డ లు ఎవరైతే పుట్టారో వాళ్లకి women and child welfare department నుండి బేబీ కిడ్స్ ఆడపిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆడబిడ్డల కన్న తల్లిదండ్రులకు కూడా ఆడబిడ్డ సమాజంలో ఎలా ఉండాలి వారిని ప్రస్తుత సమాజంలో ఎలా తీర్చిదిద్దాలి. చదివించాలి మరియు గవర్నమెంట్ ఆడపిల్లలకు ప్రవేశపెట్టిన టువంటి పథకాల గురించి కూడా పిడి జయలక్ష్మి మేడం వివరించారు. అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అయినటువంటి శివశంకర్ అంతర్జాతీయ బాలిక దినోత్సవం గురించి వివరిస్తూ ఆడపిల్లల కు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు గురించి ఆడపిల్లల్ని వారిని తీర్చిదిద్దాలి వారికి ఏ విధంగా తల్లిదండ్రులు సపోర్ట్ ఉండాలి అనే అంశాల గురించి వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి పిడి జయలక్ష్మి మేడం Dcpo శివ శంకర్ కౌన్సిలర్ కల్పన సోషల్ వర్కర్ దేవి పాల్గొనడం జరిగినది
Prajavartha Online Telugu News