విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదిహేనవ రోజు అనగా 19/10/2024 తేదీన ఉదయం, మధ్యాహ్నం పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 23219 మందికి గాను 20350 మంది అభ్యర్థులు అనగా 87.64 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 68 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12867 మందికి గాను 11184 మంది అనగా 86.92 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా …
Read More »Daily Archives: October 19, 2024
కృష్ణమ్మ చెంత భారీ డ్రోన్ షోకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఈ నెల 22న సాయంత్రం 6.30 గం. నుంచి 8 గం. వరకు సాంస్కృతిక సంరంభం. – అయిదు వేలకు పైగా డ్రోన్లతో రికార్డుస్థాయి డ్రోన్ షోకు కసరత్తు. – లేజర్ బీమ్ షో, మ్యూజిక్ బ్యాండ్, బాణసంచా వెలుగు జిలుగులు కూడా. – డ్రోన్ సమ్మిట్-ప్రత్యేక కార్యక్రమాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. – జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా – కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు: సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »నిత్యావసర వస్తువులు పక్కదారి పడితే 6A చట్టం ద్వారా కఠిన చర్యలు
-రేషన్ డీలర్ల నియామకల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టండి -ప్రత్యేక కౌంటర్ల ద్వారా పామాయిల్, కందిపప్పు, ఉల్లి విక్రయాలు -ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీచేసే నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించబోమని అక్రమలకు పాల్పడితే 6A చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాలో నూతన రేషన్ దుకాణాల ఏర్పాటుకు డీలర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రత్యేక కౌంటర్ల …
Read More »వరద బాధితులకు స్పెషలిస్టు వైద్య సేవలు
-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు. -జీవితంలో ముందుకెళ్లాలంటే ఆరోగ్యం అత్యంత ప్రధానం. -రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎం.బబిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావంతో విజయవాడలోని అనేక ప్రాంత ప్రజలు ఇబ్బందిపడ్డారని.. మనం హాయిగా జీవించాలన్నా, జీవితంలో ముందుకెళ్లాలన్నా ఆరోగ్యంగా ఉండటం అత్యంత ముఖ్యమని, అందుకే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్) ఎం.బబిత తెలిపారు. …
Read More »ఈ నెల 25లోగా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి
-ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్యంతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రదానం చేసే పురస్కారాలకు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారం, డాక్టర్ అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారంతో పాటు ఉర్దూ …
Read More »స్విమ్స్ లో పారిశుధ్య నిర్వహణ భేష్
-సఫాయీ కార్మికులకు సంక్షేమ పధకాలు సక్రమంగా అమలు చేయాలి -జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం వెంకటేశన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హాస్పిటల్ ను 19.10. 2024వ తేది శని వారం సాయంత్రం 5 గంటలకు జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ స్విమ్స్ ను సందర్శించారని మెడికల్ సూపరింటెండెంట్ డా రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్, జాతీయ సఫాయి కర్మచారి. కమిషన్ …
Read More »సఫాయి కర్మచారిస్ (పారిశుద్ధ్య కార్మికులు) ఉద్యోగస్తులకు నెల నెల జీతం ఇవ్వాల్సిందే
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రి లో శనివారము పారిశుద్ధ్య కార్మికుల నేషనల్ కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, న్యూఢిల్లీ, నుండి ఈరోజు రుయా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులతో నేరుగా చర్చించి వారి సమస్యల గురించి విరివిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమము రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల గురించి వారి పడుతున్న బాధలు గురించి, ప్రతి ఒక్కరిని …
Read More »తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ కొరకు ఐఐటీ తదితర పలు యూనివర్సిటీల సబ్జెక్ట్ నిపుణుల సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో జిల్లా గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ఆచరణాత్మక జిల్లా ప్రణాళికలు తయారీలో ఐఐటీ ఐజర్ తిరుపతి తదితర ప్రముఖ యూనివర్సిటీల మరియు పలువురు సబ్జెక్ట్ నిష్ణాతుల సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి అని ఫలవంతమైన జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీకి ఎంతగానో ఉపయోగ పడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం …
Read More »ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్
-పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాల కల్పనతో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నాం : మునిసిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సఫాయి కర్మచారిలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ అన్నారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో సఫాయి కరంచారిల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సఫాయి కరంచారి చైర్మన్ వెంకటేశన్ …
Read More »మునిసిపాలిటీ లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
-ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని మునిసిపాలిటీ లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, తదితర మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి పలు …
Read More »