విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ లోని “గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల” నందు ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి “డెస్క్‌టాప్ పబ్లిషింగ్ (డిటిపి) మరియు సిగ్నేజ్ సొల్యూషన్ మరియు ఎలక్ట్రికల్ టెక్నీషియన్” కోర్సుపై ఈ నెల 28 నుండి శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మరియు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు తెలియజేసారు. ఈ యొక్క కోర్సు లాలో Adobe Photoshop మరియు CorelDRAW …
Read More »Daily Archives: October 26, 2024
అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోండి
-సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ రూరల్ మరియు అర్బన్ ప్రోజెక్టుల సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి లు ప్రకటనలో కోరారు. జిల్లాలోని విజయవాడ (రూరల్) ప్రాజెక్ట్ పరిధిలో రాయనపాడు 3 నందు ఎస్సీ కేటగిరి, …
Read More »మహిళా, శిశు సంక్షేమ శాఖలో 22 ఖాళీల భర్తీ
– నవంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. – జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో 22 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి.ఉమాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీపీఎస్ (డీసీపీయూ) యూనిట్లో ఒక అకౌంటెంట్, ఒక డేటా అనలిస్ట్; ఎస్ఏఏ …
Read More »రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలు
-శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్య క్షేత్ర సందర్శన తో శ్రీకారం -రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ , కూటమి ప్రజా ప్రతినిధులు -భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామన్న మంత్రి -కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి …
Read More »డీజీపీ కుమార్తె వివాహంలో మంత్రి సవిత
-నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి హైదరాబాద్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మాత్యులు ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు. వివాహా వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ …
Read More »సుందర పార్వతిపురం ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. సుందర పార్వతీపురం రూపొందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై జిల్లా వ్యాప్తంగా పరిశుద్ధ వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి సోయగల పరిసరాలను రూపకల్పనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ …
Read More »పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగాఏ.ఆర్. గ్రౌండ్స్ నందు రెండు రోజుల పాటు ఓపెన్ హౌస్ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణచివేసే క్రమంలో విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విధి నిర్వహణలో పోలీసు వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో ధైర్యసాహసాలు ప్రదర్శించి వారి ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమర వీరుల అత్యున్నత త్యాగనిరతికి శ్రద్ధాంజలి …
Read More »విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి
-లేకుంటే వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తాం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై రూ.6072 కోట్ల విద్యుత్ భారాన్ని మోపడాన్ని విరమించుకుని, ఆయా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. 2022`23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8,114 కోట్ల వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎపి విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదించాయి. …
Read More »జిల్లాలో నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులతో శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నిర్వహించు నైపుణ్య గణనపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్య గణన తొలుత పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో నిర్వహించారని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని, అక్కడ నైపుణ్య గణనలో …
Read More »మహిళా సాధికారత లక్ష్యంగా మెప్మా అర్బన్ మార్కెట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకానికి జింఖానా గ్రౌండ్స్ వద్ద గల అనుగ్రహ దేవి గుడి వద్ద, పటమట రైతు బజార్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్‌ను యు సి డి విభాగం వారు ఏర్పాటు చేశారు. ఈ మెప్మా అర్బన్ మార్కెట్లో స్వయం సహాయక బృందం మహిళలందరూ తాము తయారుచేసిన …
Read More »