Breaking News

Daily Archives: October 29, 2024

డ్రోన్ల ద్వారా వైద్య సేవలు ప్రారంభించిన మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధన్వంతరి జయంతి & 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం విస్తరణను మరియు బహుళ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు కింద ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విభాగం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద AIIA నుండి …

Read More »

మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ప్రైస్ అవార్డు ను అందుకున్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా వారి ఆధ్వర్యం లో జరిగిన ప్రైస్ అవార్డ్స్ 2023-24 పురస్కారాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ చేతులు మీద ప్రైస్ అవార్డు ను విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర మంగళవారం ఉదయం తుమళ్లపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మెగా అండ్ మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీ లో విజయవాడ నగరపాలక సంస్థ కు ఈ అవార్డు దక్కింది.  కేంద్ర ప్రభుత్వం …

Read More »

విశాఖపట్నంలో IMPCC సమావేశం చేపట్టిన పత్రికా సమాచార కార్యాలయం

-IMPCC ఔట్‌రీచ్ కార్యకలాపాల సమావేశం ద్వారా ప్రజలకు చేరువ కావడంలో సమన్వయ మరియు సామూహిక ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అఖిల భారత రేడియోలో ఈ రోజు ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశం జరిగింది. పత్రికా సమాచార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ సమావేశానికి అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయ) పీఐబీ ఏపీ ప్రాంతం, రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజిందర్ చౌదరి మాట్లాడుతూ, ఐఎంపీసీసీ సమావేశం మెరుగైన …

Read More »

ఘనంగా 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా ది మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌, సంస్కార్‌ ఫౌండేషన్‌ మరియు పార్థ ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ, ధన్వంతరి హోమం, లక్ష్మీ పూజ, అభిషేకం జరిగింది. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా పాల్గొన్న యం.ఎల్‌.సి. డా.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధన, పరిశీలన ద్వారా ప్రపంచానికి ఆయుర్వేదంని పరిచయం చేయవచ్చు అన్నారు. …

Read More »

బాలలు సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి

-కేసలి అప్పారావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో బాలలు అందరూ సోషల్ మీడియా కు మరియు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది ఉండాలనీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ రోజు తిరుపతి లో భీమాస్ ప్యారడైజ్ హోటల్‌లో పిల్లలపై ఆన్‌లైన్ సెక్సువల్ దోపిడీ మరియు సైబర్ నేరాలు అనే అంశంపై చిల్డ్రన్ ఆఫ్ …

Read More »

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం

-సంక్షేమం మరియు అభివృద్ధి సమ పాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలుకు శ్రీకారం -తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా: మంత్రి అనగాని సత్య ప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, సంక్షేమం మరియు అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి …

Read More »