Breaking News

Monthly Archives: October 2024

రుయా ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి కృష్ణ బాబు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, వైద్యులు ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ బాబు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక రుయా ఆస్పత్రి నందు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా వీరి …

Read More »

గూడూరు లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో గూడూరు లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Gudur) నందు 29-10- 2024 అనగా ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Gudur, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అపాచీ ఫుట్ వేర్, జస్ట్ డయల్ …

Read More »

ప్రభుత్వం స్టార్ట్ అప్ పరిశ్రమలకు అన్ని విధాలుగా చేయూతనిస్తోంది

-శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎన్జీవోలకు ఆధునిక సాంకేతిక డిజిటల్ టెక్నాలజీ పై ఈ నెల 24 నుండి 26 వరకు మూడు రోజుల కార్యక్రమం ప్రారంభం -మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి : విసి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉమ -రానున్న కాలమంతా డిజిటల్ టెక్నాలజీ దే… డిజిటల్ ప్లాట్ ఫామ్ వినియోగించుకుని మార్కెటింగ్ పేమెంట్ తదితరాలు సులువుగా చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు: డాక్టర్ కియోంగ్ కో తిరుపతి, నేటి …

Read More »

ఎస్టీ, ఎస్సి విద్యార్థుల కి డి ఎస్సీ ఉచిత శిక్షణ

-నేటితో నమోదుకు గడుపు పూర్తి -కె.ఎస్ జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన పేద గిరిజన షెడ్యూల్ కులాల విద్యార్థులకు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధ్వర్యంలో డి ఎస్సి లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద షెడ్యూల్ కులాల, జాతులకు చెందిన విద్యార్థులకు డీఎస్సీ లో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు …

Read More »

మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులుకు ఆఫర్ లెటర్స్ ఇస్తున్న జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాబ్ మేళా లో 118 మంది పాల్గొన్నారనీ, అందులో 48 మంది ఏంపికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన జాబ్ మేళా కు 8 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైనా విద్యార్థులు కు అఫర్ లెటర్లు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత , …

Read More »

అస్సాగో ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం ” సమస్య పరిష్కార కమిటీ”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అస్సాగో ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం ” సమస్య పరిష్కార కమిటీ” ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమలు, పర్యావరణ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గుమ్మళ్ళ దొడ్డి – అస్సాగో ఇథనాయిల్ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పన్నం అయిన సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ సారించి సమస్య పరిష్కారం దిశగా …

Read More »

వినియోగదారునికి సక్రమంగా ఇసుకను అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రోజు ఇసుక రిచ్ ల నుంచి కనీసం వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుకను త్రవ్వకం చేసేలా బోట్స్ మ్యాన్ సొసైటి లకు లక్ష్యాలను నిర్దేశించి, ఇసుకను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వినియోగదారునికి సక్రమంగా ఇసుకను అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే డిసిల్టేషన్ …

Read More »

స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ పై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రధానంగా ఆక్వా కల్చర్, పామ్ ఆయిల్, టూరిజం వంటి రంగాల్లో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ పై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ గురించి సీఎస్ గారికి వివరించారు. జిల్లాలో ప్రధానంగా …

Read More »

21 వ అఖిలభారత పశుగణన గోడ పత్రాలు, పుస్తకాలను ఆవిష్కరన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పశుసంపద లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ విసి హాలులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 21 వ అఖిలభారత పశుగణన గోడ పత్రాలు, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని …

Read More »

పంటల బీమా పై అవగాహన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రబి సీజన్ కు పంటలు వేసిన రైతులందరినీ పంటల బీమా పై అవగాహన కలిగించి అందులో నమోదు చేయించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్య కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుండి రబి 2024-25 పంటల బీమా నమోదుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రబి సీజన్లో వంటలు వేసిన …

Read More »