-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటితరం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి సుజనా ఫౌండేషన్, క్రిస్ప్ సంస్థలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సుజన ఫౌండేషన్ మరియు క్రిస్ప్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్ లు అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో గురువారం ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో విజయ దీపం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ దీపం కార్యక్రమం కింద చేపట్టే కార్యక్రమాల …
Read More »Monthly Archives: October 2024
ఆది కవి వాల్మీకి జయంతి వేడుకలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రామాయణం ప్రతి ఒక్కరూ చదవాల్సిన మహా గ్రంధమని, అటువంటి గ్రంధాన్ని రచించిన ఆది కవి వాల్మీకి జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామం అని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తో కలిసి నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వాల్మీకి జయంతి …
Read More »పులుగుర్త వస్త్రాలకు మోడీ కుర్తా తరహాలో ప్రాచూర్యం కల్పించాలి
-ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెస్టివల్ లో ఒక స్టాల్ కోసం ప్రతిపాదనలు పంపాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పులుగుర్త చేనేత వస్త్రాలకు గణనీయమైన ప్రాచుర్యం ఆ కలుగ చేసేందుకు, అందరికీ చేరువ చేసేందుకు తగిన ప్రతిపాదనలతో, సూచనలతో రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో చెనేత, ఇతర అనుబంద శాఖల అధికారులతో , పులుగుర్త, మురమండ సొసైటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇప్పటికే …
Read More »గవర్నమెంట్ ఐ టి ఐ (కలెక్టరేట్ వెనుక )లో అక్టోబర్ 19 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా
-వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 19వ తేదీన నిర్వహించే జాబ్ మేళలో శ్రీ రామ్ ఫైనాన్స్ లో మార్కెటింగ్, రికవరీ, సిస్టమ్ ఆపరేటర్స్., ఇండో ఎంఐఎం, పానాసోనిక్, హ్యుండయి కంపెనీలలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, …
Read More »“ఉల్లాస” కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “ఉల్లాస” కార్యక్రమం లో భాగంగా ఆర్ధిక , సామాజిక , విధి నిర్వహణలో, డిజిటల్ అభ్యాసం పై నిరక్షరాస్యత కలిగిన వారిలో అవగాహన పెంపొందించే దిశలో సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యాసాన్ని అర్థం చేసుకోవడం పై సెన్సిటివ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో వయోజన విద్యా, ఇతర అనుబంద శాఖల అధికారులతో ఉల్లాస్ కార్యక్రమం పై తొలిసారి జిల్లా స్థాయి కమిటీ అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »రామాయణం లాంటి మహా గ్రంధాన్ని అందించిన ప్రాతఃస్మరణీయులు వాల్మీకి మహర్షి
-వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన… -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను బోధించే గ్రంధాన్ని రాసిన వాల్మీకి మహర్షి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి …
Read More »బహిరంగ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడంలో సమన్వయం మరియు సామూహిక ప్రయత్నాలు అనేక రెట్లు ప్రభావం చూపుతాయి
-PIB ADG రాజిందర్ చౌదరి. -విజయవాడలో IMPCC సమావేశం నిర్వహించిన పత్రికా సమాచార కార్యాలయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యక్రమాలు మరియు ప్రజలకు ఉపయోగపడే కార్యకలాపాలను ప్రచారం చేయడంలో బహిరంగ కార్యక్రమాల ద్వారా ప్రజలను చేరుకోవడంలో సమన్వయ మరియు సమిష్టి కృషి అనేక రెట్లు ప్రభావం చూపుతుందని పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి అన్నారు. విజయవాడలోని ఆటోనగర్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ …
Read More »బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏర్పేడు మండలం చిన్నప్పగుంట ఎస్టీ కాలనీ కందాడు గ్రామ పంచాయితీ నందు కూలిపోయిన మట్టి మిద్దెలు, పూరి గుడిసెలను పరిశీలించి బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జి. గంగమ్మ w/o నడిపయ్య, చంద్రమ్మ w/o జి. వెంకటాద్రి, ఎం.చెంచమ్మ w/o ఎం. నరసింహులు మట్టి మిద్దెలు, పూరి గుడిసెలు కూలిపోయిన వర్ష బాధితులను పరామర్శించి కలెక్టర్ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రభుత్వం …
Read More »కలుజు పారుతున్న తొండమనాడు చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో వర్షాలకు ముందు తక్కువ నీరు నిల్వ ఉన్న తొండమనాడు చెరువు నేడు పూర్తి స్థాయిలో 229.48 ఎంసిఎఫ్టి నిండి కలుజు పారుతున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ మదన గోపాల్, ఈఈ రాధాకృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సదరు చెరువు పూర్తి స్థాయిలో నిండడం ద్వారా 4386 ఎకరాల ఆయకట్టుకు ఎంతగానో ఉపయోగం కానున్నదని కలెక్టర్ …
Read More »శ్రీకాళహస్తిలో ఎస్ వి ఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోని ఎస్వీఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల(SVA Govt Degree College, Srikalahasti) నందు 19-10- 2024 అనగా ఈ శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SVA Govt Degree College,Pichatur Road,Srikalahasti, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన …
Read More »