-అక్టోబర్ 14 నుంచి 20 వరకూ షెడ్యూలు ఖరారు -ప్రజా ప్రతినిధులు సమక్షంలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకి శ్రీకారం -జిల్లా వ్యాప్తంగా 938 పనులు కోసం రూ.8315 లక్షలు -నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో మంత్రి చేతుల మీదుగా సుమారు రూ.31 లక్షలతో ఆరు పనులకు శంఖుస్థాపన -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పంచాయతీల వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని 253 గ్రామ పంచాయతీ లలో 938 పనులను రూ.8315 …
Read More »Monthly Archives: October 2024
స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024 ముగింపు
-గైట్ కళాశాలలో అక్టోబరు 2 నుంచి 13 వరకూ ఎన్ సీ సీ శిక్షణా కార్యక్రమం -గ్రూప్ కమాండర్ పి ఎం అగర్వాల్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యతా శిబిరం ముగింపు వేడుకల ముగింపు సందర్భంగా పాన్ ఇండియా శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడినదని ఎన్ సీ సీ కాకినాడ గ్రూప్ కమాండర్ ఆర్ ఎం అగర్వాల్ తెలిపారు. NCC Dte (AP&T) ఆధ్వర్యంలో దక్షిణ ద్వీపకల్పం లో 02 అక్టోబర్ నుండి 13 …
Read More »అక్టోబర్ 14 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 14వ తేదీన యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 14 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారని …
Read More »జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి
రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17 వ తేదీన ఉదయం 9 గంటలకు గోపాలపురం ఎంపీడీవో కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమంలో నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి గంటా సుధాకర్, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ సంయుక్తంగా ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ జాబ్ మేళా కోసం 3 కంపెనీలు హాజరు కానున్నాయన్నారు. ఎస్.ఎస్.సి /ఇంటర్/డిగ్రీ /ఎంబిఏ, ఎంసీఏ విద్యార్హతలు గల 19 నుండి 30 సంవత్సరములు …
Read More »శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి పూజలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి సందర్భముగా దేవి చౌక్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకొని పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రులు సందర్భంగా దేవి చౌక్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుమార్తె …
Read More »సోమవారం జిఎంసి లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 14వతేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »ఈ నెల 14వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మద్యం షాపులకు ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వేలం పాటలు నిర్వహించుటకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక హిందూ కళాశాల పీజీ సెంటర్, ఎంబీఏ బ్లాక్ నందు జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి, ఒక్కొక్క కౌంటర్ కు పరిశీలకులను …
Read More »ప్రశాంతంగా ముగిసిన తొమ్మిదవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా తొమ్మిదవ రోజు అనగా 13/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం మైనర్ మీడియా అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 19576 మందికి గాను 17272 మంది అభ్యర్థులు అనగా 88.23 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 44 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12637 మందికి గాను 11165 మంది అనగా 88.35- శాతం …
Read More »మూడో రోజు నారీ శక్తి విజయోత్సవ సంరంభం
-బబ్బూరు గ్రౌండ్స్ లో మూడో రోజు ఆధ్యాత్మిక శోభ -ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -భక్తి పారవశ్యంతో తిలకించిన ప్రజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నారీ శక్తి విజయోత్సవంలో భాగంగా మూడో రోజు పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. నారీ శక్తి విజయోత్సవంతో ఆదివారం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారింది. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళా రూపాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అబ్బుర పరచాయి. గిరిజన సాంప్రదాయ కొమ్ము నృత్యం: గిరిజనుల్లో ప్రత్యేకించి …
Read More »