Breaking News

Daily Archives: November 6, 2024

నాణ్యమైన మద్యం లక్ష్యంగా నూతన ప్రామాణికాల మేరకు పరీక్షలు

-రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ మంత్రి కొల్లు రవీంద్ర -ప్రాంతీయ ప్రోబెషనరీ, ఎక్సైజ్ లేబొరేటరీలలో అత్యాధునిక గ్యాస్ క్రోమోటోగ్రఫీ -బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పరీక్షించడానికి 13 పారామితులు -మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ఉఫకరించేలా ప్రభుత్వ చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన మద్యంను వినియోగదారులకు అందించాలన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం నూతనంగా విభిన్న ప్రమాణికాలు మేరకు పరీక్షలు నిర్వహిస్తుందని రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటి …

Read More »

ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

-ఉత్తర్వులు జారీ చేసిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి .ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే ) జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి, ఎం. శ్రీరామమూర్తి, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె . పార్థసారధిలు జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతిని …

Read More »

ప్రభుత్వ నిబంధనలను మీరి ఇసుక కార్యకలాపాలు చేయుట నిషిద్దం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఉత్తర్వులు మరియు ప్రభుత్వ నిబంధనలను మీరి ఇసుక కార్యకలాపాలు చేయుట నిషిద్దం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక త్రవ్వకాలు నిర్వహించరాదు మరియు అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేసిన యెడల శిక్షార్హులు అని పేర్కొన్నారు . ఈ సందర్భంలో సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ, తూర్పు గోదావరి …

Read More »

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

-ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తూకం, తేమ శాతం, రికార్డుల నిర్వహణ డేటా ఎంట్రీ పరిశీలన -కలెక్టర్ పి ప్రశాంతి చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం ఆకస్మికంగా చాగల్లు మండలం ఉనగట్ల, నెలటూరు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి… అక్కడ రికార్డులు, డేటా ఎంట్రీ …

Read More »

నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరల్లో వినియోగదారులకు సరఫరా చేయ్యాలి

-ధరల్లో వ్యత్యాసాలు బహిరంగంగా ప్రదర్శించాలి -ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి -క్షేత్ర స్థాయిలో తనిఖీలు సందర్భంలో అక్రమ నిలువలు గుర్తించాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువులు, కూరగాయలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, హోల్ సేల్, రిటైల్ రంగంలో ధరలను విశ్లేషణ చెయ్యాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం కలక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ …

Read More »

బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

-జిల్లా పరిరక్షణాధికారి కె. భాస్కర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంరక్షణ కేంద్రాలు ఇతర ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నా, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా పరిరక్షణాధికారి కె. భాస్కర రావు బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేసినారు. సవరించిన చట్టాలు, నిబంధనల మేరకు ‘రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లల’ కోసం పూర్తిగా కానీ, లేదా పాక్షికంగా కానీ నడుపబడుతున్న బాలల సంరక్షణ …

Read More »

గౌరవ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు వారి మార్గదర్శకాలు మేరకు అవగాహన కల్పించాలి

-ద్విచక్ర వాహనదారులందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ద్వికచ్ర వాహనాలు నడిపే వారందరు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రథాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలు పై అవగాహనా కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణి …

Read More »

ఈ నెల 10న ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

-పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత డీఎస్సీ శిక్షణ పొందుటకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ, రవాణ, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణపై సమీక్షించి …

Read More »

నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను తనిఖీ చేసి అక్కడ ఫిల్టర్ బెడ్లు క్లారిఫైయర్లు శుభ్రం చేస్తున్న బురద నీటిని శుభ్రం చేస్తున్న క్లారిఫైయర్లను పరిశీలించారు. రెండు హై స్పీడ్ సబ్మెర్సిబుల్ శివేజ్ పంపు లను విజయవాడ నుండి కొనుగోలు చేసి తెప్పించామని వాటి ద్వారా బురదను తొలగించే ఏర్పాట్లు …

Read More »

నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారుల మరమ్మత్తు, అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పల్లె పండుగ- ఎంజీఎన్ఆర్ఈజీఎస్-2024-25- సిమెంట్ రోడ్లు- నాణ్యత ప్రమాణాలు అవగాహన సదస్సు బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »