Breaking News

Daily Archives: November 29, 2024

2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10 – వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 4 – రథసప్తమి ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు జూన్ 9 – 11 – శ్రీవారి …

Read More »

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు జెకె గ్రూప్ సుముఖత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక జెకె గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని జెకె గ్రూప్ బావించినప్పటికీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో జెకె గ్రూప్ ప్రతినిధులు మంత్రి …

Read More »

రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి

-దృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు -రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ -ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు -రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన….తప్పు చేసే అధికారులకూ శిక్ష -రీసర్వేతో తెలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారం…. సమస్యలకు తావు లేకుండా రీ సర్వే చేపట్టాలి -ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ -రెవెన్యూ శాఖపై సమీక్షలో …

Read More »

రాజధానిలో భారీ స్థాయిలో ESI హాస్పిటల్, మెడికల్ కాలేజీ

-గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని సంస్థలు -డిసెంబర్ చివరికి సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి -జనవరి మొదటి వారం నుంచి రాజధాని నిర్మాణ పనులు -మీడియా సమావేశంలో మంత్రి నారాయణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదన్నారు మంత్రి నారాయణ….2019 కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా…వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించాయన్నారు…భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా …

Read More »

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు. కమిటీ చైర్మన్: జ్యోతుల నెహ్రూ, కమిటీ సభ్యులు: బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్.వి.ఎస్.కే.కె. రంగా రావు, దాట్ల సుబ్బరాజు లను నియమించారు. కమిటీ సమగ్ర విచారణ జరిపి, …

Read More »

పోలవరం ప్రాజెక్టును 45.72 మీ.ఎత్తుకు నిర్మించి తీరుతాం దీనిలో రాజీపడబోం

-41.15 మీ.ఎత్తుకే నీరు నింపుతామని గత ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపింది -దానిపై ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు పిపిఏ ఇచ్చిన సమాధానం వైసిపికి చెంపపెట్టు -నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా గోదావరి మిగులు జలాలను ఉత్తరాంధ్ర,రాయల సీమకు అందింస్తాం -రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి నీటిని నిల్వ చేయడం జరుగుతుందని ఈవిషయంలో ఎంతమాత్రం రాజీపడబోమని రాష్ట్ర జల వనరుల శాఖమాత్యులు డా.నిమ్మల రామానాయుడు స్పష్టం …

Read More »

శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను దర్శించుకున్న రామ్ నాథ్ కోవింద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రసిద్ధ,శైవ క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, పంచారామాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసియున్న శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు.భారత మాజీ రాష్ట్రపతి, అమరావతి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు, నిర్వహించిన పోలీస్ ఉన్నత అధికారులు.ఈ కార్యక్రమంలో ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, పల్నాడు జిల్లా కలెక్టర్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణం, ఆహారం,ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం ప్రకృతి వ్యవసాయ విదానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిదులతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్ళకు సమాధానంగా రాష్ట్రం …

Read More »

స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను …

Read More »

డోలి మోత గ్రామాల రహదారులకు ప్రాధాన్యత

పాచిపెంట (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త : డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి, డోలి మోతలు నివారణకు …

Read More »