అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మినుములూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రత్యేకంగా నిలిచింది. పాడేరు మండలంలోని ఈ గ్రామంలో స్థానిక సచివాలయాన్ని సందర్శించిన మంత్రి, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, సభ కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడంతో చెట్టు నీడలో కుర్చీలు ఏర్పాటు చేసి గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో గిరిజనులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తాగునీరు అందించాలని, రహదారులు మెరుగుపరచాలని, కాఫీ తోటల్లో కూలి పనులు తప్ప మరో ఉపాధి మార్గాలు లేకపోవడం, ఉపాధి …
Read More »Monthly Archives: December 2024
ప్రతి ఇంటా దీపం పథకంతో కాంతుల పంట
-42 రోజుల్లోనే 80.37 లక్షల సిలెండర్లు బుకింగ్ -62.30 లక్షల గ్యాస్ సిలెండర్లు డెలివరీ -రూ. 463. 81 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ -రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 01న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం 42 …
Read More »ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరు కు నిరసనగా ధర్నా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరును నిరసిస్తూ “ఫైట్ ఫర్ రైట్స్” సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ సెంటర్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షులు కె.పి రాజు మాట్లాడుతూ ఫిర్యాదులు అప్పీలు 90 రోజుల్లో విచారణకు స్వీకరించాలని సమాచారం ఇవ్వని అధికారులపై చట్ట ప్రకారం జరిమానా విధించాలని సమాచారం ఇవ్వని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఇచ్చు ప్రతి తీర్పు …
Read More »రైతులుకి అండగా నిలబడతాం… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాములు కాలువ, వెస్ట్ బైపాస్ రోడ్డు, జక్కంపూడి రైతులు ప్లాట్ల యజమానుల వద్ద నుండి భూమిని సేకరించకుండానే ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అక్రమంగా కరెంట్ టవర్ లైన్ లను బలవంతంగా ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వం. బెస్ట్ బైపాస్ హైవే కి ఆనుకొని 40 ఎకరాల రైతుల భూమి 200 ప్లాట్లు వెరసి 400 కోట్ల రూపాయలకు పైచిలుకు విలువ గల భూమిని కూటమి ప్రభుత్వం రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి దగ్గర నుండి భూమి సేకరించకుండా …
Read More »ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న నేరాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటి
-పార్లమెంటులో ప్రశ్నించి తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి మంగళవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమాదానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీపై జరిగిన నేరాల గణాంకాలు వెల్లడిస్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2020-2022 మధ్య …
Read More »తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి
-కేంద్రానికి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో మంగళవారం తిరుపతి ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి, తిరుమల విశిష్టతలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ప్రతి రోజూ దేశ, విదేశాల నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుపతికి రైలు మార్గం …
Read More »పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేసే రోడ్ల పరిశీలన
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా నగర పరిధిలోగల పిపిపి మోడల్ లో అభివృద్ధి చేయబోతున్న 17 ప్రాంతాలలో ఉన్న రోడ్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సర్కిల్ 1 పరిధిలోని బి.ఆర్.పి రోడ్, నెహ్రూ రోడ్, కేటి రోడ్, కుమ్మరిపాలెం, సితార సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్, మొత్తం 7.37 కిలోమీటర్ల రోడ్లను, సర్కిల్ 2 పరిధిలోని …
Read More »6వ డివిజన్ మొగల్రాజపురం లోని ఫాతిమా దేవాలయం ఆర్ సి యమ్ చర్చ్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న క్రిస్టమస్ సందర్భంగా మొగల్రాజపురంలోని ఫాతిమా దేవాలయం ఆర్ సి యమ్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఫాథర్ యమ్.ప్రకాష్ ఆధ్వర్యంలో ఉత్పాహంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫాథర్ యమ్.ప్రకాష్ మాట్లాడుతూ.. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతో సెమి క్రిస్మస్ అన్నారు. క్రిస్మస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారాని అన్నారు. ఈ చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయని చిన్నారులను అభినందించారు. …
Read More »ఆర్ కృష్ణయ్య కు ఘనస్వాగతం
-కృష్ణ య్య కు సభ్యత్వ కార్డు, రాజ్యసభ బి ఫాం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన ఆర్.కృష్ణయ్య విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నాయకత్వంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, ముని సుబ్రహ్మణ్యం ఇతర నాయకులు సాదర ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ …
Read More »కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన టి.డి.పి. యాప్ ను చురుగ్గా వినియోగిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ఒక డిజిటల్ సైనికుడిలా నిరంతరం శ్రమించిన ఏడుగురు పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులను అందజేసింది. సదరు గిఫ్టు పాకెట్లను అడపా శివనాగేంద్రారావు, మాదల రాజ్యలక్ష్మి, బొల్లా ధన్యశ్రీ, పెరసాని వసంత్, వి.ఎం.ఎస్.రావ్, కొత్తా మురళి, కోగంటి రాంబాబులకు కార్యకర్తలకు సోమవారం నాడు విజయవాడ తూర్పు కార్యాలయమునందు శాసనసభ్యులు గద్దె రామమోహన్ అందజేసి, వారందరికీ అభినందనలు తెలియజేశారు.
Read More »