Breaking News

Monthly Archives: December 2024

రైతు సమస్యలపై ఈనెల 13న నిరసనకు వైసీపీ పిలుపు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ప‌ట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర‌సిస్తూ ఈ నెల 13న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంద‌ని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక అన్నదాతలను రోడ్డున పడేసిందని.. తుపాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిసినా రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. ఫలితంగా రైతులు పగలూ రాత్రీ తేడా లేకుండా ధాన్యం రాసుల దగ్గర …

Read More »

జలంధర్ ఎన్ఐటి మరియు బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ విలేకరులు

-జాతీయ విద్యా విధానం అమలు గురించి వివరించిన జలంధర్ ఎన్ఐటి -వేవ్స్ కంటెంట్ సృష్టికర్తలకు అవకాశాన్ని నిరూపించింది: రాజిందర్ చౌదరి, ఏడిజి -సరిహద్దు సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు: జలంధర్, బీఎస్ఎఫ్ ప్రధాన కార్యలయం పంజాబ్ సరిహద్దు, ఐజి, అతుల్ ఫల్జెలే జలంధర్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ (ఆంధ్రప్రదేశ్) పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం) రాజిందర్ చౌదరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విలేకరలు బృందం ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ కార్యక్రమం కింద శుక్రవారం జలంధర్‌ని సందర్శించింది. జలంధర్‌లోని …

Read More »

నీటి మీటర్ల బకాయిదార్లు 2 రోజుల్లో చెల్లించకుంటే ట్యాప్ కనెక్షన్ తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నీటి మీటర్ల బకాయిదార్లు 2 రోజుల్లో చెల్లించకుంటే ట్యాప్ కనెక్షన్ తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో ఆస్తి, ఖాళీ స్థల పన్ను, నీటి మీటర్ల చార్జీల వసూళ్లు వేగవంతం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా పన్నుల వసూళ్లపై సమీక్షించి, వసూళ్లు …

Read More »

ప్రజలకు దోమలు, డ్రైనేజి సమస్యలకు కారణమైన ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నివాసాల మధ్యలో ప్రజలకు దోమలు, డ్రైనేజి సమస్యలకు కారణమైన ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, స్పందించకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ విష్ణు నగర్, సీతయ్య డొంక, కాకాని రోడ్, పండరీపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను, ఆక్యుపెన్సీ దరఖాస్తులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

వీధి వ్యాపారులకు నగరపాలక సంస్థ తరుపున పూర్తిగా అండగా ఉంటాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు నగరపాలక సంస్థ తరుపున పూర్తిగా అండగా ఉంటామని, దశల వారీగా వీధి వ్యాపారులకు వెండింగ్ జోన్లను ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసామని ,వెండింగ్ జోన్లపై అపోహలు పెట్టుకొని ఆందోళన చెందవద్దని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం ఓల్డ్ క్లబ్ రోడ్ వీధి వ్యాపారులు కార్పోరేటర్లతో కలిసి తమ సమస్యలపై కమిషనర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరం …

Read More »

విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శనివారం రైల్ పేటలోని గొలుసు నాంచారమ్మ కొండలరావు మున్సిపల్ హైస్కూల్, జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల ఏర్పాటు ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర …

Read More »

ప్రజల నుండి అందే దరఖాస్తులు 48 గంటల్లో పరిష్కారం కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జనన, మరణ నమోదు కేంద్రంలో ప్రజల నుండి అందే దరఖాస్తులు 48 గంటల్లో పరిష్కారం కావాలని, నెలల తరబడి పెండింగ్ లో ఉంటే సంబందిత సిబ్బందిపై చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని జనన మరణ నమోదు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కొన్ని అర్జీలు నెలల తరబడి పెండింగ్ ఉండడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం …

Read More »

సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి – ఫ్లాగ్ డే విరాళాలు విరివిగా ఇవ్వండి… 

-క్యూ ఆర్ కోడ్ స్కాన్ చెయ్యండి.. పే చెయ్యండి -పీజీఆర్ఎస్ వేదిక గా కలక్టరేట్ నోటీసు బోర్డ్ లో క్యూ ఆర్ కోడ్ ప్రదర్శన -సాయుధ దళాల సేవలను గౌరవిద్దాం – దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర వెలకట్టలేనిది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరిం చుకుని ప్రతి ఏడాది నిర్వహించే ఫ్లాగ్ డే నిధికి ప్రతీ ఒక్కరూ తమ వంతుగా, అదే విధంగా విరాళాలు సేకరించి జమ చేయాలని …

Read More »

“ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆఫీసు నందు “ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”, అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు న్యాయమూర్తి కె .ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో నిందితులకు/ముద్దాయిలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు గురించి వివరించారు. నిందితులను …

Read More »

న్యాయవాదుల కు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నందు 9 వ అధనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.మాధురి, 2 వ అధనపు సీనియర్ సివిల్ జడ్జ్ బి.పద్మ, జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాశ్ బాబు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో న్యాయవాదుల కు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్.మాధురి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, …

Read More »