ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు మరియు గాయకులు దేవీ కృతులు ఆలపించి, భక్తి మరియు సంగీతం కలిసి మేళవించిన అద్భుత ప్రదర్శన అందించారు. కళాకారులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామీ వారల దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు సన్మానించి, ఈ మహా సంగీత ఉత్సవానికి అందించిన వారి విశేష సేవలను గుర్తించారు. ఈ మహోత్సవం నేడు సాయంత్రం …
Read More »Monthly Archives: December 2024
ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోండి కలెక్టర్లకు సియం ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు,సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు.ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని సియం జిల్లా …
Read More »ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »వీర జవానుల కుటుంబాలను ఆదుకోవడం అందరి బాధ్యత — జిల్లా కలెక్టర్
పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యతని, సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించేందుకు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని శనివారం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుంచి పతాకాన్ని అందుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ …
Read More »రైతు సేవ కేంద్రంలో నమోదైన తేమశాతం ఫైనల్, రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్
ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సేవ కేంద్రాల్లో నమోదు చేసిన తేమ శాతం ఫైనల్, రైతులు ఆందోళన చెందవద్దు, మధ్య దళారులను నివారించి, ధాన్యం రైతులకు ప్రభుత్వ మద్దతు ధరలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు తెలిపారు. కలెక్టర్ ఆదివారం ఘంటసాల మండలం మాజేరు, లంకపల్లి, పూషడం, దేవరకోట తదితర గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులతో కూడా మాట్లాడి తేమ శాతం …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
-కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 14 లేదా 15న మరో అల్పపీడనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగ్నేయ బంగాళాఖాతం-హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు తీర ప్రాంతాల్లో …
Read More »పంజాబ్ పర్యటనలో గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ పాత్రికేయుల బృందం
-అటారి-వాఘా జేసీపీ బీటింగ్ రిట్రీట్ వేడుకలో పాల్గొన్న పాత్రికేయులు అమృత్‌సర్, నేటి పత్రిక ప్రజావార్త : “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్టుల ప్రతినిధి బృందం పంజాబ్‌లో పర్యటించింది. పర్యటన చివరిలో, పాత్రికేయులు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్, గోవింద్‌ఘర్ కోటను సందర్శించారు. అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ (జేసీపీ) వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలోనూ పాల్గొన్నారు. గోల్డెన్ టెంపుల్‌గా పేరొందిన హర్‌మందిర్ సాహిబ్‌ను ఏపీ జర్నలిస్టులు సందర్శించారు. అక్కడ, సిక్కు మతం స్ఫూర్తిని, సేవా ఉద్దేశ్యాన్ని …
Read More »‘మనబడి’ మాస పత్రికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
-విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరదీపిక ‘మనబడి’ -సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందిన ‘మనబడి’ మాసపత్రికను బాపట్లలో శనివారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆవిష్కరించారని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ టి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే …
Read More »States Encouraged to Actively Engage in National Energy Conservation Week
-BEE Commends Efforts of Andhra Pradesh and Telangana in Promoting Energy Efficiency -Energy Saving Target of 6.68 Mtoe Set for Andhra Pradesh Vijayawada, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE), under the Ministry of Power, Government of India, has called for an all-encompassing participation in the upcoming National Energy Conservation Week, scheduled to take place from December 14th to 20th, 2024. …
Read More »